epaper
Monday, March 9, 2026
epaper

గ్యాస్ సిలిండర్ ధరల పెంపు వెంటనే ఉపసంహరించాలి

గ్యాస్ సిలిండర్ ధరల పెంపు వెంటనే ఉపసంహరించాలి

– సిఐటియు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి డిమాండ్
– పెరిగిన ధరలతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం
– వాణిజ్య సిలిండర్ ధరల పెంపుతో చిన్న వ్యాపారులు ఇబ్బంది
– తగ్గించకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాలు

కాకతీయ, గజ్వేల్ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చూపుతూ వంట గ్యాస్ ధరలను పెంచడం సరైన విధానం కాదన్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు విధించడంతో ఇంధన ధరలు ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. అయితే కారణమేదైనా కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.60, వాణిజ్య సిలిండర్ ధరను రూ.115 పెంచడం పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర భారం మోపిందన్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా గ్యాస్ ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు. గ్యాస్ ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు, హోటళ్లలో భోజనం ధరలు, ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం చిన్న వ్యాపారులపై తీవ్రంగా పడుతుందన్నారు. ఒకప్పుడు సబ్సిడీతో అందుబాటులో ఉండే వంట గ్యాస్ ఇప్పుడు వేల రూపాయలు దాటుతోందని విమర్శించారు. అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చూపుతూ ధరలు పెంచే ప్రభుత్వాలు, ధరలు తగ్గినప్పుడు మాత్రం ప్రజలకు ఉపశమనం కల్పించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

బైక్ దొంగల ముఠా గుట్టురట్టు నిందితుడి అరెస్ట్, 8 బైకుల స్వాధీనం మరో నిందితుడు...

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు 800 మంది విద్యార్థినులకు శానిటేషన్...

మహిళా శక్తితో అద్భుత ఫలితాలు

మహిళా శక్తితో అద్భుత ఫలితాలు కాకతీయ, గజ్వేల్ : మహిళలు తలుచుకుంటే అద్భుత...

సమస్యలు ప‌రిష్క‌రించండి

సమస్యలు ప‌రిష్క‌రించండి కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: జీహెచ్‌ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో ఏకే మురుగేష్...

మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి

మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి * వార్డ్ కౌన్సిలర్ షరీఫా...

మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది..!

మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది..! హామీల అమలులో పూర్తిగా విఫలం గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్...

గజ్వేల్‌లో అడ్డా కూలీల ఘర్షణ..!

గజ్వేల్‌లో అడ్డా కూలీల ఘర్షణ..! స్థానిక, వలస కూలీల మధ్య ఉద్రిక్తత కాకతీయ, గజ్వేల్...

నాచగిరిలో ఆధ్యాత్మిక సంబురాలకు శ్రీకారం..!

నాచగిరిలో ఆధ్యాత్మిక సంబురాలకు శ్రీకారం..! గిరి ప్రదక్షిణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు కాకతీయ, గజ్వేల్ :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img