epaper
Sunday, March 1, 2026
epaper

కోమటిరెడ్డికి పిచ్చి లేసింది.. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : మంత్రి కోమటిరెడ్డి కి పిచ్చి లేసిందంటూ.. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. మెదడుకు నాలుకకు కనెక్షన్ కట్ అయి మాట్లాడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండు సంవత్సరాలుగా ఆర్ & బీ మంత్రిగా ఒక్క గుంత పూడ్చ లేదుగానీ, ఒక ఇటుక కూడా పెట్టలేదుగానీ, దుబాయ్‌లో బోటు షికార్లు, అమెరికా పర్యటనలతో కాలం గడిపాడంటూ ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు.

ఫ్లైఓవర్, ఆర్ ఆర్ ఆర్ పనులపై ప్రశ్నలు..?

ఉప్పల్ – నారపల్లి ఫ్లైఓవర్ కేంద్ర పరిధిలో ఉందని కూడా తెలియని స్థితిలో మంత్రి ఉన్నారని విమర్శించారు. రెండు సంవత్సరాలుగా ఫ్లైఓవర్, రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ ఆర్ ఆర్) పనులు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఉత్తర భాగం ఆర్ ఆర్ ఆర్ పనులు, దక్షిణ భాగం పనులు ఇంకా ప్రారంభం కాలేదని ఆరోపించారు.

కాంగ్రెస్ – బీఆర్‌ఎస్ పాలన పోలికలు:

కాంగ్రెస్ 50 ఏళ్ల పాలనలో 2.2% సగటుతో 2,511 కి.మీ జాతీయ రహదారులు ఉన్నా, కేసీఆర్ 10 ఏళ్లలో 4.45శాతం సగటుతో 2,472 కి.మీ కొత్త రహదారులు నిర్మించారని వివరించారు. అలాగే, ప్రభుత్వ భవనాలు, డబుల్ రోడ్లు, 4 లైన్ రోడ్ల నిర్మాణం బీఆర్‌ఎస్ హయాంలోనే విస్తృతంగా జరిగిందని అన్నారు. కేసీఆర్‌ పై మరోసారి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే, నల్గొండ ప్రజలే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని పిచ్చాసుపత్రికి పంపిస్తారని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img