కాకతీయ, వరంగల్ : భవిత శ్రీ చిట్ ఫండ్ బాధితులు ఇచ్చిన కంప్లైంట్స్ మేరకు మాజీ మేయర్ గుండా ప్రకాష్ ను బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఉదయం మాజీ మేయర్ గుండా ప్రకాష్ కు ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు హన్మకొండ పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


