బాల్య మిత్రుడుకి ఆర్థిక సాయం
కాకతీయ, పెద్దవంగర : పెద్దవంగర మండలంలోని పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోని భద్రు తండాకు చెందిన దారావత్ సోమాని ఇటీవల పురుగుల మందు తాగి మరణించాడు. విషయం తెలుసుకున్న పదో తరగతి బ్యాచ్ స్నేహితులు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొమరమల్లు, సంపత్, రాము, సోమన్న, శ్రీనివాస చారి, లక్ష్మణ్, మేనక, రోజా, లలిత, కళ్యాణి, నాగమణి, ఉదయ్, కుమార్, నరేష్,రమేష్,చంద్రశేఖర్,శ్రీను,సతీష్, శ్రీను, మురళి, సుధాకర్, రమేష్, రామకృష్ణ, గోపాల్,స్వామి, ఎర్రన్న, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


