epaper
Friday, March 13, 2026
epaper

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం
ఉప సర్పంచ్ వేధింపులు తాళలేక ఆవేదన

కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లాలోని జాకారం గ్రామపంచాయతీలో ఉప సర్పంచ్‌తో నెలకొన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చి, మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.

ఉప సర్పంచ్ వేధింపులే కారణమా….?

గ్రామంలో ఉప సర్పంచ్‌గా ఉన్న తనకు గ్రామపంచాయతీలో ప్రత్యేక గుర్తింపు కల్పించాలని, తన కోసం ప్రత్యేకంగా గది ఏర్పాటు చేసి చాంబర్ ఏర్పాటు చేయాలని సర్పంచ్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో తాను సొంతంగా కొనుగోలు చేసిన కుర్చీలు, టేబుళ్లు పెట్టుకునేందుకు ప్రత్యేక గది ఇవ్వాలని పలుమార్లు డిమాండ్ చేసినట్లు వార్డు నెంబర్లు చెబుతున్నారు.
ఈ విషయంపై సర్పంచ్‌తో తరచూ వాగ్వాదాలు జరుగుతుండగా, గ్రామ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులపై సంతకాలు చేయడం విషయంలో కూడా ఉప సర్పంచ్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

మహిళా సర్పంచ్‌పై ఒత్తిడి…..

గ్రామ అవసరాల కోసం చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులపై సంతకాలు చేయడాన్ని ప్రశ్నిస్తూ, ప్రతి చిన్న విషయాన్ని సమస్యగా మారుస్తూ ఉప సర్పంచ్ మరియు అతని తమ్ముడు కలిసి తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, మహిళా సర్పంచ్ కావడంతో తనను అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని జాకారం సర్పంచ్ సమత ఆరోపిస్తుంది. ఈ వేధింపులను తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన సర్పంచ్ గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే గమనించి ఆమెను ములుగు జిలా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలో వెంటనే వైద్యులు పరీక్షించి, వైద్య చికిత్సలు అందించారు.ప్రస్తుతం బాధితురాలు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు…

ఈ ఘటన బయటకు రావడంతో జాకారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా ప్రజాప్రతినిధిపై ఇలాంటి వేధింపులు జరిగాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటనపై అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది రావిరాల లో 10 లక్షల...

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ కాకతీయ, గీసుగొండ: దేశం...

న్యాయం చేయండి…. అర్హురాలికి అన్యాయం

న్యాయం చేయండి.... అర్హురాలికి అన్యాయం... - అధికారుల చుట్టూ యువతీ ప్రదక్షిణలు - మెరిట్...

అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం

అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం - కోట్ల రూపాయలు వసూలు...

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట!

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట! ప్రభుత్వ విప్, డాక్టర్ జాటోతు. రామచంద్రు నాయక్, కాకతీయ,మరిపెడ:...

తెలంగాణ రాష్ట్రంలోవైద్య రంగానికి పెద్దపీట!

తెలంగాణ రాష్ట్రంలోవైద్య రంగానికి పెద్దపీట! ప్రభుత్వ విప్, జాటోతు. రామచందర్ నాయక్, కాకతీయ,మరిపెడ: ఆరోగ్య...

ప్రభుత్వ పాఠశాలలో ప‌దో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

ప్రభుత్వ పాఠశాలలో ప‌దో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కాకతీయ, పెద్దవంగర :...

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి *ఏర్పాట్లను పరిశీలించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img