epaper
Tuesday, April 7, 2026
epaper

ఉపాధి పెండింగ్ వేతనాలు చెల్లించాలి

ఉపాధి పెండింగ్ వేతనాలు చెల్లించాలి
కొత్త విధానాలతో కార్మికులకు ఇబ్బందులు
ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ప్రసాద్

కాకతీయ, కరీంనగర్ : ఉపాధి హామీ కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆల్ ఇండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి ప్రసాద్ డిమాండ్ చేశారు. 21, 22 తేదీలలో మండల కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. స్థానిక ముకుందలాల్ మిశ్ర భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఉపాధి కార్మికులు కొత్త విధానాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఐ క్యాప్షన్ విధానం కారణంగా పనికి దూరమవుతున్నారని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో త్రాగునీరు వంటి కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో పనులు నిలిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం తీవ్ర అన్యాయం అని అన్నారు. బిల్లులు ఇవ్వకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం సరైన కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర పోరాటం అవసరమని తెలిపారు. మండల కేంద్రాల్లో జరిగే ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు సుంకరి సంపత్, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు మాతంగి శంకర్, కనకం దుర్గాప్రసాద్, రాయికంటి శ్రీనివాస్, జిల్లా నాయకులు మిర్యాల రవి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సగరులకు భూమి కేటాయించాలి

సగరులకు భూమి కేటాయించాలి మంత్రి పొన్నంకు విన‌తి కలెక్టర్‌కు సిఫార్సు చేసిన పొన్నం ప్రభాకర్ కాకతీయ,...

కరీంనగర్‌లో 11న జాబ్‌ మేళా

కరీంనగర్‌లో 11న జాబ్‌ మేళా విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ రంగంలో అవకాశాలు కాకతీయ, కరీంనగర్ :...

ఘనంగా జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు

ఘనంగా జీవీ రామకృష్ణారావు జన్మదిన వేడుకలు.. కాకతీయ,శంకరపట్నం: బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు...

డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి

డంపింగ్ యార్డ్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి లేదంటే బీజేపీ తడాఖా చూపిస్తాం బీజేపీ క‌రీంన‌గ‌ర్‌...

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడి

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంపై ఏసీబీ దాడి టౌన్ ప్లానింగ్ సహా పలు విభాగాల్లో...

సిరిసిల్ల సిక్ వాడలో నాకాబందీ

సిరిసిల్ల సిక్ వాడలో నాకాబందీ ప్ర‌తీ ఇంటిని సోదా చేసిన పోలీసులు డీఎస్పీ నాగేంద్రచారి...

అధికారుల నిర్లక్ష్యంతో ఓట్ల గల్లంతు

అధికారుల నిర్లక్ష్యంతో ఓట్ల గల్లంతు జనసేన నేత బేతి మహేందర్ రెడ్డి విమర్శలు కాకతీయ,...

తాగునీటి సరఫరాపై అపోహలు వద్దు

తాగునీటి సరఫరాపై అపోహలు వద్దు షెడ్యూల్ ప్రకారం గంటపాటు నీటి సరఫరా రవీంద‌ర్ సింగ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img