epaper
Wednesday, April 1, 2026
epaper

సమానత్వం సాధించాలంటే చదువే మార్గం

సమానత్వం సాధించాలంటే చదువే మార్గం
మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్

కాకతీయ, పెద్దవంగర : సామాజిక, ఆర్ధిక,రాజకీయ సమానత్వం రావాలంటే చదువే ముఖ్యమని మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్ అన్నారు. బుధవారం టీపీటీఫ్ పెద్దవంగర మండల శాఖ ఆధ్వర్యంలో మహనీయుల స్మృతి మార్నింగ్ వాక్ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల నివాళులు అర్పించి మాట్లాడారు. గతంలో ఉన్న కుల వివక్షతలను, మూఢనమ్మకాలను మహిళల పట్ల వివక్షతను రూపుమాపడానికి,ప్రజలను చైతన్య పరచడానికి జ్యోతి రావ్ పూలె పోరాడడాన్నారు. దేశంలో కుల,మత, లింగ,ఆర్ధిక సమానత్వం సామాజిక, ఆర్ధిక,రాజకీయ సమానత్వం రావాలంటే చదువే ముఖ్యమని,ఆ చదువుతో సమాజంలో ఉన్న అన్ని సమస్యలకి పరిష్కరం దొరుకుతుందని అంబేద్కర్,జగజీవన్ రావ్ పోరాడారని తెలిపారు.దళిత ,బలహీన వర్గాల కొరకు అనేక హక్కులు,సదుపాయలు కల్పించిన మహానుభావులను మనం స్మరించుకోవాలన్నారు. వారి ఆశయాల సాధన కోసం అందరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డే కొత్తపల్లి హెచ్ఎం షెశవల్లి, టిఫిటీఫ్ జిల్లా కార్యదర్శి పెండ్లి రవీందర్ రెడ్డి మండల కార్యదర్శి శ్రీనివాస్,దయాకర్, లక్ష్మణ్, నాయకులు మురళి,దేవేందర్, అరుణ,మున్ని, చంద్రశేఖర్,రవి,జాతోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆయుర్వేద చదువులు ఆగమాగం!

ఆయుర్వేద చదువులు ఆగమాగం! అధ్యాపక పోస్టులు అన్నీ ఖాళే! 15 మందికి ఒక్కరూ కూడా...

20 క్వింటాల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టివేత

20 క్వింటాల నల్ల బెల్లం 50 కేజీల పటిక పట్టివేత బొలెరో ట్రాలీ...

మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం

మల్లంపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం : మంత్రి సీతక్క మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు...

నిషేధిత ప్లాస్టిక్ తయారీపై దాడులు

నిషేధిత ప్లాస్టిక్ తయారీపై దాడులు రూ. 12 లక్షల విలువైన వస్తువులు స్వాధీనం యజమానికి...

నేరెళ్ల యాదవ సంఘం అధ్యక్షుడిగా కుమారస్వామి

నేరెళ్ల యాదవ సంఘం అధ్యక్షుడిగా కుమారస్వామి కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా...

సాగునీరు వెంటనే విడుదల చేయాలి

సాగునీరు వెంటనే విడుదల చేయాలి డీబీఎం 38 కెనాల్ గేట్లు తెర‌వాలి దుగ్గొండి మండ‌ల...

చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యం

చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యం నారాయణ స్కూల్‌లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వరంగల్ జోన్...

స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దు

స్థానికేతరులకు టికెట్ ఇవ్వొద్దు బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు బహిర్గతం ప్రెస్‌మీట్‌లో మైనార్టీ నాయకుల హెచ్చరిక కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img