epaper
Thursday, April 9, 2026
epaper

ప్రజల ప్రాణాలకు ముప్పుగా డంపింగ్ యార్డ్‌

ప్రజల ప్రాణాలకు ముప్పుగా డంపింగ్ యార్డ్‌
డంపింగ్ యార్డ్‌ తొలగించే వరకు పోరాటం
హుజ‌రాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
24 గంటల నిరాహార దీక్ష విర‌మ‌ణ‌

కాకతీయ, హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్ష బుధవారం ఉదయం ముగిసింది. నిమ్మరసం సేవించి దీక్ష విరమించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే డంపింగ్ యార్డ్‌ను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం తీవ్రంగా అభ్యంతరకరమన్నారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదన పూర్తిగా రద్దయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటం ఆడితే సహించబోమని హెచ్చరించారు.జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యంగా ఉద్యమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇద్దరు ఎంపీలు, కాంగ్రెస్ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా అన్ని పార్టీల నాయకులు కలిసి రావాలని కోరారు.ప్రభుత్వం వెంటనే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే లక్ష మందితో భారీ ధర్నా చేపడతామని హెచ్చరించారు.

ప‌దిరోజుల్లో డంపింగ్ యార్డును తొల‌గించాలి

పది రోజుల్లో డంపింగ్ యార్డ్‌ను తొలగించకపోతే హుజురాబాద్ నియోజకవర్గంలోని 107 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని తెలిపారు.నాపై కోపం ఉంటే అంబేద్కర్ చౌరస్తాలో ఉరి తీయండి… కానీ ప్రజలు వ్యతిరేకిస్తున్న డంపింగ్ యార్డును మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయొద్దు అంటూ భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తాను ఉన్నంతవరకు డంపింగ్ యార్డును రానివ్వనని, అవసరమైతే ప్రాణాలనైనా పణంగా పెట్టి పోరాటం కొనసాగిస్తానన్నారు. అఖిలపక్షం కలిసి ముందుకు వస్తే తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు.హుజురాబాద్ ప్రజలు, మహిళలు, యువత, వివిధ వర్గాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ నిరాహార దీక్షను విజయవంతం చేశారు. ప్రజల మద్దతుతో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా పోరాటం మరింత ఉధృతం చేస్తామని కౌశిక్ రెడ్డి తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా జక్కు మోహన్ నియామకం..!

కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా జక్కు మోహన్ నియామకం..! కాకతీయ, వేములవాడ :...

పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వాక్సినేష‌న్ ప‌రిశీల‌న‌

పీహెచ్‌సీలో హెచ్‌పీవీ వాక్సినేష‌న్ ప‌రిశీల‌న‌ కాకతీయ,శంకరపట్నం: జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. సాజీదా...

డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు బాధ్యతల స్వీకరణ

డిప్యూటీ మేయర్‌గా సునీల్ రావు బాధ్యతల స్వీకరణ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

చుంచురా కాంగ్రెస్ అబ్జర్వర్‌గా సిరాజ్ హుస్సేన్

చుంచురా కాంగ్రెస్ అబ్జర్వర్‌గా సిరాజ్ హుస్సేన్ కాకతీయ, కరీంనగర్ : పశ్చిమ బెంగాల్...

పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి

పౌష్టికాహారాన్ని తప్పకుండా తీసుకోవాలి కాకతీయ, చిగురుమామిడి : గ్రామస్తులందరికీ మెరుగైన ఆరోగ్య సేవలు...

జీఎస్టీ ఇన్‌స్పెక్ట‌ర్‌గా భూమా అరవింద్

జీఎస్టీ ఇన్‌స్పెక్ట‌ర్‌గా భూమా అరవింద్ కాకతీయ,శంకరపట్నం : మండలంలోని గద్ధపాక గ్రామానికి చెందిన...

17న హిందూ మహాసమ్మేళనం

17న హిందూ మహాసమ్మేళనం హిందూ సమ్మేళన సమితి అధ్యక్షుడు మిర్యాల నరసింహారెడ్డి కాకతీయ, కరీంనగర్...

బ‌ల్దియాలో భారీ అవినీతి

బ‌ల్దియాలో భారీ అవినీతి మున్సిపల్‌లో ప్ర‌తీ ప‌నికి బేరసారాలు అక్యూపేష‌న్‌ సర్టిఫికెట్ల పేరుతో భారీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img