epaper
Sunday, March 29, 2026
epaper

డ్రైవర్లకు కంటి పరీక్షలు అవసరం

డ్రైవర్లకు కంటి పరీక్షలు అవసరం
మంచి చూపే రోడ్డు భద్రతకు కవచం..
ఎస్సై ప్రమోద్ కుమార్

కాకతీయ, పెద్దవంగర : డ్రైవర్లకు మంచి చూపు ఉండడం రోడ్డు భద్రతలో కీలకమని ఎస్సై ప్రమోద్ కుమార్ తెలిపారు. కంటి పరీక్షల ద్వారా ప్రమాదాలను ముందుగానే నివారించవచ్చని సూచించారు.
అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రైతు వేదికలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సాయి సిరి అప్టికల్ సహకారంతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై ప్రమోద్ కుమార్ మాట్లాడారు. డ్రైవర్లు కంటి పరీక్షలు నిరంతరం చేయించుకోవాలని అన్నారు. ఎదుటి వాహనాలు, అడ్డంకులను ముందుగానే గుర్తించడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సుధాకర్ గౌడ్ పాల్గొన్నారు. విజయభాస్కర్, సాయి సిరి అప్టికల్ ప్రొప్రైటర్ సంతోష్, డాక్టర్ పాల్గొన్నారు. వాహనదారులు కార్యక్రమంలో హాజరయ్యారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పరీక్షల ఒత్తిడిని జయించండి

పరీక్షల ఒత్తిడిని జయించండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య...

హనుమద్గిరిలో మాలాధారణ సందడి

హనుమద్గిరిలో మాలాధారణ సందడి 150 మంది భక్తుల దీక్ష దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో కార్యక్రమం కాకతీయ,...

బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం..

బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం.. *బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్...

మార్చి 31న రైతు సదస్సును విజయవంతం చేయాలి

మార్చి 31న రైతు సదస్సును విజయవంతం చేయాలి *తెలంగాణ రైతు సంఘం కన్వీనర్...

హిందూ ఐక్యత కోసం సమ్మేళనం

హిందూ ఐక్యత కోసం సమ్మేళనం ఏప్రిల్ 12న హనుమాన్ జంక్షన్‌లో భారీ సభ ఆర్ఎస్ఎస్...

అసెంబ్లీలో గర్జించిన ఎమ్మెల్యే నాయిని

అసెంబ్లీలో గర్జించిన ఎమ్మెల్యే నాయిని.. ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు.. రాజకీయ వర్గాల్లో చర్చలు ముమ్మరం.. రూ....

టిప్పర్ ఢీ.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు

టిప్పర్ ఢీ.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం.. ములుగు...

రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం

రైస్ మిల్లర్స్ సమస్యలు పరిష్కరిస్తాం ధాన్యం కొనుగోలు, చెల్లింపులపై దృష్టి పెడుతాం ములుగు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img