epaper
Monday, March 2, 2026
epaper

త‌ప్పుల త‌డ‌క‌గా ముసాయిదా ఓటర్ల జాబితా

త‌ప్పుల త‌డ‌క‌గా ముసాయిదా ఓటర్ల జాబితా
క్యాతన్‌పల్లిలో ఓటర్ లిస్టులో అనేక లోపాలు
ఒక వార్డు ఓట్లు మరో వార్డులోకి.. బూత్‌లు మారి గందరగోళం
వందల సంఖ్యలో అభ్యంతరాలు
సవరణల కోసం మున్సిపల్ కార్యాలయానికి క్యూ

కాకతీయ, రామకృష్ణాపూర్ : జనవరి 1న క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా తీవ్ర విమర్శలకు గురవుతోంది. గత ఎన్నికల ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ లిస్ట్‌లో పోలింగ్ కేంద్రాల వారీగా అనేక తప్పులు దొర్లినట్లు వెల్లడైంది. ఒక వార్డులోని ఓట్లు మరో వార్డులోకి, ఒక బూత్ పరిధిలోని ఓట్లు మరో బూత్‌లోకి మారిపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వందల సంఖ్యలో ఓట్లు ఇతర వార్డుల్లోకి వెళ్లిపోవడంతో తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఓటర్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ముసాయిదా ఓటర్ల జాబితాపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. తప్పులు సరిచేయాలని కోరుతూ వందల సంఖ్యలో వినతి పత్రాలు అందుతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల వారీగా విడుదల చేసిన జాబితాలో అనేక లోపాలు ఉన్నాయని ఓటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వార్డుకు చెందిన ఓట్లు మరో వార్డులో కనిపించడం, కొందరికి రెండు ఓట్లు నమోదు కావడం వంటి లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. గ్రామంలో లేని వ్యక్తులు, మృతి చెందిన వారి పేర్లు కూడా ఓటర్ల జాబితాలో ఉండటం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, ఓట్లు మాత్రమే కాకుండా పోలింగ్ బూత్‌లు కూడా మారిపోయాయని ఓటర్లు వాపోతున్నారు.

నేరుగా అభ్యంతరాలు స్వీకరిస్తున్నాం

మున్సిపల్ కార్యాలయంలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై ఓటర్ల నుంచి నేరుగా అభ్యంతరాలు స్వీకరిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. కార్యాలయ ఆవరణలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు అందుతున్నాయని, అయితే ఈ నెల 5వ తేదీ సోమవారం వరకే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యంతరాలను అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం జనవరి 10న తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తామని కమిషనర్ తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img