epaper
Tuesday, January 20, 2026
epaper

యూత్ ఐడియాథాన్‌లో డీపీఎస్ విద్యార్థుల ప్రతిభ

యూత్ ఐడియాథాన్‌లో డీపీఎస్ విద్యార్థుల ప్రతిభ
రైతుల కోసం ‘ఫామ్ లింక్’ యాప్ అభివృద్ధి
ఏఐతో వ్యవసాయ మార్కెటింగ్‌కు కొత్త దారి
వినూత్న ఆలోచనల‌కు ఐఐటీ ఢిల్లీలో ప్రశంసలు

కాక‌తీయ , హ‌న్మ‌కొండ : పెండ్యాలలోని డీపీఎస్ వరంగల్ విద్యార్థులు ప్రతిష్టాత్మక యూత్ ఐడియాథాన్ కార్యక్రమంలో తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఆదివారం ఐఐటీ ఢిల్లీలో థింక్ స్టార్టప్–సీబీఎస్‌ఈ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాలకు గర్వకారణంగా నిలిచారని చైర్మన్ వి. రవి కిరణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఐడియాథాన్‌లో విద్యార్థులు మేధా పెండ్యాల, జోయా తహ్మీనా పాల్గొన్నారు. అధ్యాపకుడు కాసిపేట మనోజ్ రాజ్ సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘ఫామ్ లింక్’ అనే ఏఐ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లతో అనుసంధానం చేసి, సరైన ధరలు పొందే అవకాశముంటుందని విద్యార్థులు వివరించారు. వినూత్న ఆలోచనతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్న ఈ ప్రాజెక్ట్‌కు దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, నిపుణుల నుంచి ప్రశంసలు లభించాయి. ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగ అభివృద్ధికి వినియోగించే దిశగా ఇది ఆదర్శంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో చైర్మన్ వి. రవి కిరణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ *డా. ఇన్నారెడ్డి*తో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులోనూ సమాజానికి ఉపయోగపడే మరిన్ని వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని వారు ఆకాంక్షించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట గట్లకుంటలో రైతులతో నేరుగా చర్చ లైన్లు, మీటర్లు,...

హన్మకొండ బస్టాండ్‌ను ఆధునీక‌రించండి

హన్మకొండ బస్టాండ్‌ను ఆధునీక‌రించండి రవాణాశాఖ మంత్రికి కుడా చైర్మ‌న్‌, డీసీసీ అధ్యక్షుడి వినతిపత్రం కాక‌తీయ‌,...

జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి చేయూత

జర్నలిస్టు శ్రీనివాస్ కుటుంబానికి చేయూత కాకతీయ, నెల్లికుదురు : ఇటీవల మృతి చెందిన...

వ్యక్తిగత విమర్శలు సిగ్గుచేటు

వ్యక్తిగత విమర్శలు సిగ్గుచేటు అధికార దాహంతో హద్దులు దాటుతున్నారు రానున్న రోజుల్లో ప్రజలే గుణపాఠం...

నర్సంపేట బీఆర్‌ఎస్ కోఆర్డినేటర్‌గా రవీందర్ రావు

నర్సంపేట బీఆర్‌ఎస్ కోఆర్డినేటర్‌గా రవీందర్ రావు కేటీఆర్ ఆదేశాలతో నియామకం..పెద్ది సుదర్శన్ రెడ్డి...

ఉపసర్పంచుల‌ సంఘం రాష్ట్ర సెక్రటరీగా బానోత్ చంద్రశేఖర్

ఉపసర్పంచుల‌ సంఘం రాష్ట్ర సెక్రటరీగా బానోత్ చంద్రశేఖర్ కాకతీయ, పెద్దవంగర : తెరాష్ట్ర...

ఔదార్యం చాటుకున్న పదోతరగతి స్నేహితులు

ఔదార్యం చాటుకున్న పదోతరగతి స్నేహితులు మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం రూ.15 వేల నగదు,...

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట!

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట! ఇందిరమ్మ చీరల పంపిణీలో జెడ్పీ సీఈవో పురుషోత్తం కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img