లైసెన్స్ లేకుండా కొనుగోళ్లు జరపొద్దు
కాకతీయ, పరకాల: స్థానిక వ్యవసాయ మార్కెట్ పరిధిలోని పరకాల, నడికూడ, శాయంపేట మండలాల పరిధిలో ఉన్న పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లు చేసే ఖరీదుదారులకు మార్కెట్ లైసెన్స్ తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. మార్కెట్ లో ఖరీదుదారులు లైసెన్స్ లేకుండా రైతులు పండించిన పంట కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరమని తెలియజేశారు. లైసెన్స్ లేని ఖరీదుదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రాజిరెడ్డి తెలిపారు.


