epaper
Friday, March 13, 2026
epaper

న్యాయం చేయండి…. అర్హురాలికి అన్యాయం

న్యాయం చేయండి…. అర్హురాలికి అన్యాయం…

– అధికారుల చుట్టూ యువతీ ప్రదక్షిణలు

– మెరిట్ ఆధారంగా ఎంపిక చేయలేదని బాధితురాలి ఆవేదన

కాకతీయ, దుగ్గొండి: ప్రీ ప్రైమేరీ ఇన్స్ట్రక్టర్ ఎంపికలో అన్ని అర్హతలు ఉన్న అధికారులు తనకు అన్యాయం చేశారని ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఒత్తిడితో వేరే వ్యక్తికి అట్టి పోస్టును కేటాయించిరని బాధితురాలు వాపోయింది. గత సంవత్సరం డిసెంబర్ నెలలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని గ్రీవెన్స్ లో పిర్యాదు చేసిన కూడా పట్టింపు లేదని బాధితురాలు తన గోడును వెలపోసుకుంది.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామానికి చెందిన బొగ్గుల పవిత్ర అనే యువతి గ్రామంలోని ప్రీ ప్రైమరీ స్కూల్ లో ఇన్స్ట్రక్టర్ పోస్టు కోసం దరఖాస్తూ చేసుకుంది. అయితే నిబంధనల ప్రకారంగా ప్రైమేరీ స్కూల్ గ్రామంలో ఏ వార్డులో అయితే ఉందొ అదే వార్డుకు సంబందించిన వారికి మెరిట్ ఆధారంగా మొదటి ప్రాధాన్యత ఇచ్చి పోస్టుకు ఎంపిక చేయవలసి ఉంటుంది. అధికారులు తనకు అన్యాయం చేసి అట్టి నిబంధనలను తుంగలో తొక్కి అదే గ్రామంలో రెండవ వార్డుకు సంబంధించిన వేరే వ్యక్తికి పోస్టును కేంటాయించినట్లు పవిత్ర తెలిపారు.

అధికారుల చుట్టూ యువతీ ప్రదక్షిణలు… అక్కడంటే ఇక్కడ.. ఇక్కడంటే అక్కడ…

అన్ని అర్హతలున్న తనకు రావలసిన ఉద్యోగాన్ని వేరే వాళ్లకు కేటాయించడంతో సంబంధిత అధికారులు జిల్లా విద్యా శాఖ అధికారి, మండల విద్యా వనరుల అధికారి, గ్రీవెన్స్ సెల్ లో దరఖాస్తూ చేసిన తనకు న్యాయం జరగడం లేదని అధికారులు వాళ్ళు చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికి మాదగ్గర ఎలాంటి తప్పు జరగలేదు అనే దాటావేత ధోరణితో ఎంఈఓ ఆఫీస్ కు వెలితే డిఈఓ ఆఫీస్ వెళ్ళమని అక్కడంటే ఇక్కడ ఇక్కడంటే అక్కడే అని ఆఫీస్ ల చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తునట్లు భాధితురాలు తెలిపింది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ సత్య శారద ను కలవగా మండల పరిషత్ అభివృద్ది అధికారిని పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలను కలెక్టర్ తెలిపినట్లు సమాచారం.

మండలంలో దరఖాస్తు ప్రక్రియ మాత్రమే… ఎంపిక జిల్లా అధికారులదే…

మండల విద్యా శాఖ అధికారి – వెంకటేశ్వర్లు

ఇట్టి విషయమై మండల విద్యా శాఖ అధికారి వెంకటేశ్వర్లును చరవాణి ద్వారా సంప్రదించగా దరఖాస్తూ ప్రక్రియ మాత్రమే తమ వద్దు జరిగిందని ఎంపిక ప్రక్రియ జిల్లా విద్యా శాఖ అధికారి, కలెక్టర్ సంబంధిత అధికారులు చూసుకున్నారని తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది రావిరాల లో 10 లక్షల...

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ కాకతీయ, గీసుగొండ: దేశం...

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం ఉప సర్పంచ్ వేధింపులు తాళలేక ఆవేదన కాకతీయ, ములుగు ప్రతినిధి:...

అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం

అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం - కోట్ల రూపాయలు వసూలు...

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట!

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట! ప్రభుత్వ విప్, డాక్టర్ జాటోతు. రామచంద్రు నాయక్, కాకతీయ,మరిపెడ:...

తెలంగాణ రాష్ట్రంలోవైద్య రంగానికి పెద్దపీట!

తెలంగాణ రాష్ట్రంలోవైద్య రంగానికి పెద్దపీట! ప్రభుత్వ విప్, జాటోతు. రామచందర్ నాయక్, కాకతీయ,మరిపెడ: ఆరోగ్య...

ప్రభుత్వ పాఠశాలలో ప‌దో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

ప్రభుత్వ పాఠశాలలో ప‌దో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కాకతీయ, పెద్దవంగర :...

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి *ఏర్పాట్లను పరిశీలించిన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img