కాకతీయ, ఖానాపూర్: వరంగల్ జిల్లా లోని ఖానాపూర్ మండలం మంగళారిపేట గ్రామానికి చెందిన అమ్మాయి బంధువులు నెక్కొండ మండలం రెడ్లవాడ గ్రామానికి చెందిన అబ్బాయి బంధువులు పరస్పరం దాడి చేసుకున్నట్లు సోషల్ మీడియా లో వీడియో వైరల్ అవుతుంది. వీడియో చూస్తే ఇరు వర్గాలకు దెబ్బలు తాకినట్టు కనిపిస్తుంది. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
విడాకుల పంచాయతీ.. ఒకరిపై ఒకరు దాడి..వీడియో వైరల్..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


