epaper
Monday, March 2, 2026
epaper

వికటించిన వైద్యం

వికటించిన వైద్యం

అర్షమొలల ఆపరేషన్ ఫెయిల్‌

ప్రాణాపాయ స్థితిలో యువకుడు

తీవ్ర రక్తస్రావంతో ఎంజీఎంలో మృత్యువుతో పోరాటం

ఇద్ద‌రు నకిలీ వైద్యులపై కేసు న‌మోదు

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: వరంగల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరి మండ‌లం చింత నెక్కొండ గ్రామానికి చెందిన మాడూరు రజనీకాంత్ అనే యువకుడు అర్ష మొలల సమస్యతో బాధ‌ప‌డుతున్నాడు. నర్సంపేట దగ్గరలోని మంగళవారిపేట గ్రామంలో కౌసల్య అనే వృద్దురాలు, చిట్టిబాబు అనే ఆర్ఎంపీ ఇద్దరూ క‌లిసి ఈనెల 13న ఆపరేషన్ నిర్వహించారు. వైద్యం విక‌టించి అదే రోజు రాత్రి విపరీతమైన రక్త స్రావం అయింది. హైపో వోలెమిక్ షాక్ తో ఎంజీఎం ద‌వాఖాన‌లో రాత్రి 11గంటలకు ప్రాణాపాయ స్థితిలో చేరాడు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్ట‌ర్ నాగేందర్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా రూప, డా కార్తిక్, పీజీ వైద్యులు శరణ్ మరో ఆపరేషన్ నిర్వహించి రక్తస్రావాన్ని నియంత్రించారు. ఇప్పటికీ పరిస్థితి ఇంకా క్లిష్టంగా ఉన్నట్టు వైద్యులు తెలియ చేశారు. సంఘటనపై భాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డా నరేష్ కుమార్ వేములపల్లి, జిల్లా యాంటీ క్వాకరీ కమిటీ సభ్యులు డా ఎం. దిలీప్ కుమార్ భాధితుడిని పరామర్శించి ఘటన వివరాలు సేకరించారు.

9154382727 కి కంప్లైంట్ చేయండి

వైద్యపరంగా అర్హత లేని వ్యక్తులు రూరల్ మెడికల్ ప్రాక్టిషనర్స్/ఆర్ఎంపీలు వైద్యులుకారని
నమ్మి మోసపోవద్దని వారికి అల్లోపతి వైద్య చికిత్స, ల్యాబ్ టెస్టులు, ఆపరేషన్ చేసే అనుమతి ఉండద‌న్నారు. వారు ఇచ్చే ఆశాస్త్రీయ చికిత్సలతో సమస్య మరింత జటిలం అవుతుంద‌ని, క్వాలిఫైడ్ వైద్యుల వద్ద గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే చికిత్స తీసుకోవాలని ప్రజలకు సూచించారు. మంగళవారుపేటలో నకిలీ వైద్యులు కౌసల్య, చిట్టిబాబుపై విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని తెలియ చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ, ఆరోగ్య తెలంగాణ సాధించేందుకు నకిలీ వైద్యులపై నిరంతర తనిఖీలు కొనసాగుతాయని, నకిలీ వైద్యులపై కంప్లైంట్ కోసం 9154382727 కి వాట్సాప్ ద్వారా తెలియచేయాలని డా నరేష్ కుమార్ కోరారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img