epaper
Sunday, March 1, 2026
epaper

` ఎల్ల‌మ్మ‌` కోసం దేవి శ్రీ డబుల్ రోల్‌.. డబుల్ రెమ్యున‌రేష‌న్‌!

కాకతీయ, సినిమా, 2025 అక్టోబ‌ర్ 25: గ‌త రెండు దశాబ్దాలుగా తన మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఊర్రూతలూగించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ యాక్ట‌ర్ గా ట‌ర్న్ తీసుకోబోతున్నాడు. ` ఎల్ల‌మ్మ‌` మూవీతో హీరోగా వెండితెర‌కు ప‌రిచ‌యం కాబోతున్నాడు. ` బ‌ల‌గం` ఫేమ్ వేణు యెల్డండి ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు కాగా.. దిల్ రాజు నిర్మాత‌. నాని, నితిన్ వంటి హీరోల నుంచి చేజారిన ఎల్ల‌మ్మ ఫైన‌ల్‌గా దేవి శ్రీ చెంత‌కు చేరింది. తెలంగాణ నేపథ్యంలో సాగే పీరియాడికల్ డ్రామా ఇది.

ప్రీ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ` ఎల్ల‌మ్మ‌` త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతుంది. అయితే ఈ మూవీ కోసం దేవి శ్రీ డ‌బుల్ రోల్ పోషించ‌బోతున్నాడ‌ట‌. హీరోగానే కాకుండా మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా కూడా డీఎస్పీ వ‌ర్క్ చేయ‌నున్న‌ట్లు ఫిల్మ్ స‌ర్కిల్స్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజానికి మొద‌ట‌ ఈ సినిమా కోసం అజయ్-అతుల్ ని మ్యూజిక్ డైరెక్టర్స్ గా ఫిక్స్ చేశారు. వారి చేత‌ కొన్ని కంపోజిషన్స్ కూడా రెడీ చేయించారట.

అయితే దేవి శ్రీ ప్ర‌సాద్ ఎంట్రీతో అజయ్ అతుల్ తో మాట్లాడి వాళ్లని తప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట మేకర్స్. మ్యూజిక్ బాధ్య‌త‌లు కూడా డీఎస్పీకే అప్ప‌గించాల‌ని దిల్ రాజు ఫిక్స్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక తాను హీరోగా ప‌రిచ‌యం అవుతున్న సినిమా కాబ‌ట్టి మ్యూజిక్ ప‌రంగా దేవి శ్రీ ప్రాణం పెట్టేస్తాడు అన‌డంలో సందేహం లేదు. పైగా డ‌బుల్ రోల్ పోషిస్తుంనందున డ‌బుల్ రెమ్యున‌రేష‌న్ అందుకునే అవ‌కాశం కూడా ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక

ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక కాక‌తీయ‌, సినిమా :ప్రధానమంత్రి నరేంద్ర...

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ...

ఏప్రిల్‌ 7న ‘వారణాసి’

ఏప్రిల్‌ 7న 'వారణాసి' కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: సినీ ప్రేమికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న...

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్?

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్? కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: టాలీవుడ్ ఐకాన్...

జూలై 9న ‘విశ్వంభర’ !

జూలై 9న ‘విశ్వంభర’ ! కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల...

య‌ష్ త‌గ్గేదేలే..

య‌ష్ త‌గ్గేదేలే.. కాక‌తీయ‌,సినిమా డెస్క్‌ : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదల...

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ :...

అనిల్ అరుదైన ఘ‌న‌త‌

అనిల్ అరుదైన ఘ‌న‌త‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్‌లో ఇప్పుడు అనిల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img