epaper
Monday, March 2, 2026
epaper

అంబేద్కర్ విగ్రహ ధ్వంసం… కఠిన చర్యలకు డిమాండ్

అంబేద్కర్ విగ్రహ ధ్వంసం… కఠిన చర్యలకు డిమాండ్

కాకతీయ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ వార్డు నెం.18 కల్చివాడ ఎస్సీ కాలనీలో డాక్టర్ బాబా సాహెబ్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయబడిన ఘటన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘటనపై మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఫిబ్రవరి 24న గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేసి, చుట్టూ ఉన్న నిర్మాణాన్ని కూడా పాడుచేశారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం.93/2026గా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే కాకుండా సామాజిక శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యగా ఈ ఘటనను ఆయన అభివర్ణించారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని, ఘటనకు ఉపయోగించిన వాహనం సహా అన్ని ఆధారాలను స్వాధీనం చేసుకోవాలని కోరారు.
ధ్వంసమైన విగ్రహాన్ని తక్షణమే పునఃప్రతిష్ఠించి శాశ్వత నిర్మాణంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ విలువలను కాపాడే దిశగా పరిపాలన యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఘనంగా శ్రీ పాదరావు 89వ జయంతి వేడుకలు

ఘనంగా శ్రీ పాదరావు 89వ జయంతి వేడుకలు శివాలయంలో మహా అన్నదానం నిర్వహణ గాంధీ...

ఉద్యమకారులకు మరోసారి దరఖాస్తు అవకాశం ఇవ్వాలి

ఉద్యమకారులకు మరోసారి దరఖాస్తు అవకాశం ఇవ్వాలి 250 గజాల భూమి, రూ.20 వేల...

టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి చెక్ పెడుతాం

టౌన్ ప్లానింగ్‌లో అవినీతికి చెక్ పెడుతాం లంచాలు తీసుకుంటే క్రిమినల్ కేసులు అక్రమ...

అనుమతి అక్కడ.. నిర్వహణ ఇక్కడ!

అనుమతి అక్కడ.. నిర్వహణ ఇక్కడ! శంకరపట్నం వారసంత రోడ్డుపై ఏర్పాటు జాతీయ రహదారిపై ప్రమాదాలకు...

ఈ నెల 28న నేషనల్ లోక్ అదాలత్

ఈ నెల 28న నేషనల్ లోక్ అదాలత్ రాజీమార్గమే రాజమార్గం అంటూ ముందుకు...

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img