epaper
Friday, April 3, 2026
epaper

చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించండి

చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించండి

* సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

కాకతీయ,చేర్యాల : అన్ని అర్హతలు కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లకు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. ఉమ్మడి రంగల్ జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెళ్ళి, ధూల్మిట్ట మండలాలతో చేర్యాలను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు గత 10 సంవత్సరాల నుంచి జేఏసీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో నూతన మండలాలు ఏర్పాటు చేసిన సందర్భంలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు అన్ని అర్హతలు కలిగి ఉన్నప్పటికీ చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయలేదు. శాసనసభఎన్నికల సందర్భంగా జనగామలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తమరు చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి దాదాపు 35 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సివస్తుంది. అసెంబ్లీ నియోజకవర్గం జనగామ, ఎంపీ భువనగిరి, జిల్లా కేంద్రం సిద్ధిపేట ఇలా వివిధ ప్రాంతాలకు అశాస్త్రీయంగా విడదీయడంతో ఈ ప్రాంత ప్రజలు పనుల కోసం వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చేర్యాల ప్రాంత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేర్యాల, మద్దూరు, కొమురవెళ్ళి, దూళిమిట్ట మండలాలను కలుపుకొని చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాల్సిందిగా సీపీఐ పార్టీ పక్షాన తమరిని ప్రత్యేకంగా కోరుతున్నామని పేర్కొన్నారు. చేర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరిక ఆకాంక్ష ఆవశ్యకతను గుర్తించిన సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి ల దృష్టికి తీసుకెళ్లినందుకు సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్,బుట్టి భిక్షపతి,చేర్యాల మండల సమితి, జేఏసీ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం * సీఐ రమేష్ నాయక్ కాకతీయ, చేర్యాల: వేసవిలో దాహం...

ప్రేమ వివాహం విషాదాంతం

ప్రేమ వివాహం విషాదాంతం మొన్న ప్రియుడు.. నేడు ప్రియురాలు ఆత్మ‌హ‌త్య‌ చేర్యాల మండలం ముస్త్యాల...

హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి

హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయండి * కరపత్రాల ఆవిష్కరణ చేసిన కమిటీ సభ్యులు కాకతీయ,చేర్యాల:చేర్యాల...

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా-పాలన, గ్రామసభలు

ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజా-పాలన, గ్రామసభలు * రాంపూర్ సర్పంచ్ శెట్టే కొమురయ్య కాకతీయ,చేర్యాల:...

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి * విద్యార్థి కీర్తన మృతి పట్లv సంతాపాన్ని...

వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ

వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ కాకతీయ,చేర్యాల: అయ్యప్ప స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చేర్యాల...

మహిళలు స్వయం ఉపాధి పొందాలి

మహిళలు స్వయం ఉపాధి పొందాలి * షాపివో ఏరియా మేనేజర్ సౌజన్య కాకతీయ, చేర్యాల:...

పట్టుబడ్డ వాహనం వేలం

పట్టుబడ్డ వాహనం వేలం కాకతీయ, చేర్యాల: పట్టణంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img