epaper
Friday, January 16, 2026
epaper

‘సెహ్వాగ్‌, యువరాజ్‌ దగ్గర నుంచి రూ.కోట్లు రాలుతాయి!’

‘సెహ్వాగ్‌, యువరాజ్‌ దగ్గర నుంచి రూ.కోట్లు రాలుతాయి!’
సరదాగా వ్యాఖ్యానించిన మొహమ్మద్ కైఫ్
కపిల్ షోలో నవ్వులు పూయించిన క్రికెటర్ల సంభాషణ

కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : భారత మాజీ క్రికెటర్లు విరేందర్ సెహ్వాగ్‌, యువరాజ్ సింగ్‌, మొహమ్మద్ కైఫ్‌ మధ్య ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. 2000ల ప్రారంభంలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ ముగ్గురు కలిసి ఎన్నో చారిత్రాత్మక విజయాల్లో భాగస్వాములయ్యారు. ముఖ్యంగా 2002 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై కైఫ్–యువరాజ్ జోడీ చేసిన పోరాటం ఇప్పటికీ అభిమానుల జ్ఞాపకాల్లో చెరిగిపోని ఘట్టంగా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో తాజా ఎపిసోడ్ టీజర్‌లో కైఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘సెహ్వాగ్‌, యువరాజ్ ఇద్దరూ భుజాలు తాకించుకుంటేనే రూ.5–6 కోట్లు జారిపడతాయి. వాళ్లతో పోలిస్తే నేను చాలా పేదవాడిని’ అంటూ కైఫ్ సరదాగా వ్యాఖ్యానించాడు.

గూచీ షూస్‌తో కౌంటర్!
కైఫ్ వ్యాఖ్యలకు యువరాజ్ సింగ్ చమత్కారంగా స్పందించాడు. ‘నువ్వు వేసుకున్న షూస్ ఏవి?’ అని ప్రశ్నించగా, ‘గూచీ’ అని కైఫ్ సమాధానం ఇచ్చాడు. దానికి యువరాజ్, ‘ఇతనే పేదవాడా?’ అంటూ నవ్వులు పూయించాడు. మొహమ్మద్ కైఫ్ కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే ఇన్నింగ్స్ 2002 నాట్‌వెస్ట్ ఫైనల్‌లో లార్డ్స్‌లో నమోదైంది. 326 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 146/5తో కష్టాల్లో ఉన్న సమయంలో కైఫ్ (87 నాటౌట్‌), యువరాజ్ (69) కలిసి ఆరో వికెట్‌కు 121 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. చివరి మూడు బంతులు మిగిలి ఉండగానే భారత్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డం వెనుక‌ గంభీర్ హస్తం?

రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించ‌డం వెనుక‌ గంభీర్ హస్తం? సంచలన ఆరోపణలు చేసిన...

మిచెల్, కాన్వే హాఫ్ సెంచరీలు

మిచెల్, కాన్వే హాఫ్ సెంచరీలు టీమ్ఇండియా ముంగిట భారీ లక్ష్యం కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్‌:...

నేనింకా ముసలోడిని కాలేదురా..

నేనింకా ముసలోడిని కాలేదురా.. గిల్, సిరాజ్‌తో రోహిత్ శర్మ! కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్‌: భారత్...

చరిత్రసృష్టించిన విరాట్ కోహ్లీ..

చరిత్రసృష్టించిన విరాట్ కోహ్లీ.. గంగూలీ రికార్డ్ బద్దలు! కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : టీమిండియా...

బంగ్లాదేశ్ మ్యాచ్‌ల నిర్వహణకు ముందుకొచ్చిన పాకిస్థాన్..

బంగ్లాదేశ్ మ్యాచ్‌ల నిర్వహణకు ముందుకొచ్చిన పాకిస్థాన్.. కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : పొట్టి...

అష్లీ గార్డ్​నర్ మెరుపులు

అష్లీ గార్డ్​నర్ మెరుపులు గుజరాత్​ గ్రాండ్ విక్టరీ కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : 2026...

ఏ ఫార్మాట్ ఈజీ కాదు : గిల్‌

ఏ ఫార్మాట్ ఈజీ కాదు : గిల్‌ కాకతీయ‌, స్పోర్ట్స్ డెస్క్ :...

మాట తప్పని ‘లిటిల్ మాస్టర్’

మాట తప్పని 'లిటిల్ మాస్టర్' జెమీమా కోసం గవాస్కర్ స్పెషల్ సర్ప్రైజ్! కాక‌తీయ‌, స్పోర్ట్స్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img