epaper
Tuesday, March 31, 2026
epaper

ప్రజావాణి వద్ద జన సందోహం

ప్రజావాణి వద్ద జన సందోహం
గంటల తరబడి క్యూలో నిల్చొని వినతుల స‌మ‌ర్ప‌ణ‌
పెన్షన్, భూ సమస్యలతో భారీగా హాజరు

కాకతీయ, కరీంనగర్ : తమ సమస్యల పరిష్కారంపై ఆశతో ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజావాణికి తరలివచ్చి గంటల తరబడి క్యూలో నిల్చొని వినతులు సమర్పించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా హాజరయ్యారు. ఉదయం నుంచే క్యూ లైన్లలో నిల్చొని అధికారులు వినతులు స్వీకరించే వరకు సహనంతో ఎదురుచూశారు. పెన్షన్‌లు, భూ వివాదాలు, పథకాల అమలు, ఆదాయ ధృవపత్రాలు వంటి అనేక సమస్యలతో ప్రజలు వినతిపత్రాలు సమర్పించారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు కూడా క్యూలో నిలబడి తమ సమస్యలను అధికారులకు తెలియజేశారు.

పోలీసుల బందోబస్తు

ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించారు. దీంతో కార్యక్రమం ప్రశాంతంగా సాగింది. అధికారులు వినతులను స్వీకరించి సంబంధిత శాఖలకు పంపిస్తున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి వారం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం కార్యక్రమంపై ఉన్న విశ్వాసాన్ని సూచిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రెండు ఇసుక లారీలు ఎదురెదురుగా ఢీ

రెండు ఇసుక లారీలు ఎదురెదురుగా ఢీ.. కాకతీయ,శంకరపట్నం: మండలంలోని మొలంగూరు గ్రామంలో రెండు...

కౌశిక్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి

కౌశిక్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలి కడియం శ్రీహరి పట్ల అసెంబ్లీలో అనుచిత...

అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి ఆర్డీవో మహేశ్వర్ కాకతీయ, కరీంనగర్: అంగన్వాడీ స్కూల్‌ల సేవలను...

అక్రమ ఇసుక రవాణా బట్టబయలు

అక్రమ ఇసుక రవాణా బట్టబయలు ట్రాక్టర్లు సీజ్.. నిందితులపై కేసులు నమోదు కాకతీయ, కరీంనగర్...

ఖబడ్దార్ జీవన్ రెడ్డి

ఖబడ్దార్ జీవన్ రెడ్డి పార్టీని మోసం చేసి రూ.500 కోట్లు సంపాదించుకున్నావ్‌ టీపీసీసీ ప్రధాన...

రోడ్డు వేశారు… మట్టి మరిచారు!

రోడ్డు వేశారు… మట్టి మరిచారు! అసంపూర్తి పనులతో త‌ర‌చూ రోడ్డు ప్ర‌మాదాలు న‌ర‌క‌యాత‌న ప‌డుతున్న...

ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యం

ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యం విన‌తులు స్వీక‌రించాల్సిన స‌మ‌యంలో ఫోన్‌లో మునిగిన అధికారులు గంటల త‌ర‌బ‌డి...

చిగురుమామిడి కూరగాయల మార్కెట్ వేలం ₹1,21,000

చిగురుమామిడి కూరగాయల మార్కెట్ వేలం ₹1,21,000.. *వేలంపాటను కైవాసం చేసుకున్న సందవెని కనకయ్య కాకతీయ,చిగురుమామిడి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img