epaper
Tuesday, April 7, 2026
epaper

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
26 క్వింటాళ్ల నిబంధన రద్దు చేయాలి
సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి నున్నా నాగేశ్వరరావు

కాకతీయ, బోనకల్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, 26 క్వింటాళ్ల కొనుగోలు నిబంధనను ఎత్తివేయాలని సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం వద్ద మంగళవారం రైతులు భారీ సంఖ్యలో ధర్నా నిర్వహించారు. గతంలో ఉన్న కొనుగోలు కేంద్రాలను యథావిధిగా తిరిగి ప్రారంభించాలని కోరారు. పండిన మొత్తం పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా వెంటనే ప్రారంభించాలని తెలిపారు. సాగర్ నీటిని మే 15 వరకు విడుదల చేయాలని కోరారు. ధర్నా అనంతరం సీపీఎం రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. సమస్యలను వివరించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. సంబంధిత అంశాలపై ప్రభుత్వంతో చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గోవిందపురం ఎల్ గ్రామానికి చెందిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సమస్యను పార్టీ శాఖ కార్యదర్శి తమ్మారపు లక్ష్మణ్ రావు ప్రస్తావించారు. లక్ష్మీపురం సహకార సంఘం పరిధిలో గతంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం రైతులకు ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఆ ప్రాంతంలో ఎకరాకు 45 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుందని వివరించారు. వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆ ప్రాంతాన్ని ముందుగా పరిశీలించానని తెలిపారు. అక్కడ మొక్కజొన్న దిగుబడి అధికంగా ఉంటుందని తెలిసిందన్నారు. త్వరలోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నున్న నాగేశ్వరరావు, బండి రమేష్, బొంతు రాంబాబు, వాసిరెడ్డి వరప్రసాద్, మీరా సాహెబ్, కిలారు సురేష్, బంధం శ్రీనివాసరావు, కొమ్ము శ్రీనివాసరావు, తుళ్లూరు రమేష్, కిలారు వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ సునీత, గుడ్డురి ఉమా, నల్లమోతు వాణి, కోసూరి శ్రీనివాసరావు, పెంట్యాల రాధా, నల్లమోతు నాగేశ్వరరావు, పుచ్చకాయల బ్రహ్మం, పుచ్చకాయల తిరుపతయ్య, పసుపులేటి నాగేశ్వరరావు, సాదం శ్రీనివాసరావు, కురిసెట్టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సామాజిక తెలంగాణ ధ్యేయంతో కవిత నూతన పార్టీ

సామాజిక తెలంగాణ ధ్యేయంతో కవిత నూతన పార్టీ ఈనెల 25న మేడ్చల్‌లో సభ.....

భూసేకరణ పరిహారంపై ప్రతిష్టంభనకు తెర

భూసేకరణ పరిహారంపై ప్రతిష్టంభనకు తెర ఎకరాకు 18.50 లక్షలు కోరుతున్న రైతులు ఎమ్మెల్యే చొరవతో...

ఆపదలో ఆదుకుంటున్న సీఎం రిలీఫ్ ఫండ్‌

ఆపదలో ఆదుకుంటున్న సీఎం రిలీఫ్ ఫండ్‌ ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామ రెడ్డి 36...

భద్రాచలం నియోజకవర్గ కో ఆర్డినేట‌ర్‌గా గాజర్ల

భద్రాచలం నియోజకవర్గ కో ఆర్డినేట‌ర్‌గా గాజర్ల బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై టీపీసీసీ...

కోటపాటి రుక్మారావుకు “దళితరత్న” అవార్డు

కోటపాటి రుక్మారావుకు "దళితరత్న" అవార్డు విద్యాభివృద్ధి, సామాజిక సేవకు గుర్తింపు రవీంద్రభారతిలో ఘ‌న...

ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై విచారణకు ఆదేశాలు

ఖమ్మం ప్రెస్ క్లబ్ వ్యవహారాలపై విచారణకు ఆదేశాలు కాకతీయ, ఖమ్మం : ఖమ్మం...

గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ వితరణ

గ్రామపంచాయతీకి ఫ్రీజర్ బాక్స్ వితరణ అందించిన కూసుమంచి వర్తక సంఘం కాకతీయ , కూసుమంచి...

అక్రమ కలప రవాణాపై దాడి

అక్రమ కలప రవాణాపై దాడి మామిడి కర్రల లోడ్‌ లారీ స్వాధీనం.. కేసు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img