epaper
Thursday, November 20, 2025
epaper

వ్యవసాయ రంగానికి సహకార వ్యవస్థ అత్యవసరం

వ్యవసాయ రంగానికి సహకార వ్యవస్థ అత్యవసరం

సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి

ఊకల్ సహకార సంఘంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కాకతీయ, గీసుగొండ: వ్యవసాయ రంగానికి సహకార వ్యవస్థ అత్యంత అవసరమని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.గురువారం ఊకల్ ఎఫ్‌ఏసీఎస్‌ సహకార సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రారంభించారు. అనంతరం జరిగిన 72వ అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సహకార వ్యవస్థ రైతులకు అభివృద్ధి దిశగా దారిచూపే కీలక వేదికగా ఉందని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, బ్యాంకింగ్ సేవలు వంటి అనేక సౌకర్యాలు సహకార సంఘాల ద్వారా గ్రామీణ రైతులకు చేరుతున్నాయని తెలిపారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని సహకార సంఘాలను బలపర్చాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని, చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా సహకార అధికారి నీరజ, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్,మండల వ్యవసాయ అధికారి పి.హరి ప్రసాద్ బాబు,సహకార సంఘాల నోడల్ అధికారి కీరు నాయక్, ఊకల్ సొసైటీ మేనేజింగ్ డైరెక్టర్ శివ, చైర్మన్ బొమ్మాల రమేష్, వైస్ చైర్మన్ జనార్ధన్, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

హామీలు అమ‌లుచేయండి

హామీలు అమ‌లుచేయండి ఉద్యమకారులకు తగిన గుర్తింపు కల్పించాలి ఎమ్మెల్యే య‌శ‌స్వినికి వినతిపత్రం కాకతీయ, పాలకుర్తి :...

పొగమంచులో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలి

పొగమంచులో ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలిఎస్సై గోవర్ధన్ కాకతీయ, నల్ల బెల్లి: మండలంలో ఉద్రిక్తంగా...

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలి టీపీసీసీ మాజీ సెక్రెటరీ బిల్లా సుధీర్...

గుట్ట శిఖం ఆక్రమణ

గుట్ట శిఖం ఆక్రమణ కాకతీయ,నర్సింహులపేట: గుట్ట శిఖమును ఆక్రమణకు గురిచేస్తున్నాడంటూ మండల కేంద్రానికి...

వైద్యులు అందుబాటులో లేక వృద్ధుడు మృతి..

వైద్యులు అందుబాటులో లేక వృద్ధుడు మృతి.. కాకతీయ,వర్థన్నపేట : ప్రభుత్వ దవాఖానాలో వైద్యులు...

మండల వ్యవసాయ అధికారిగా గాజుల శ్యామ్

మండల వ్యవసాయ అధికారిగా గాజుల శ్యామ్ కాకతీయ, దుగ్గొండి: మండల వ్యవసాయ అధికారిగా...

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న హీరో…

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న హీరో... కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ మహానగరంలో...

విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావద్దు

విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావద్దు వైద్యధికారి మానస కాకతీయ, పెద్దవంగర : విద్యార్థులు ఉత్తమ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img