కాకతీయ, నెల్లికుదురు : రాష్ట్ర మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఇటీవల అనారోగ్యంతో మరణించిన విషయం విధితమే. కాగా, సోమవారం హైదరాబాద్ లోని హరీష్ రావు నివాసంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల ఉపాధ్యక్షుడు కారం ప్రశాంత్ ఆధ్వర్యంలో పరామర్శించి మృతుడి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించినట్లు తెలిపారు.


