epaper
Sunday, March 1, 2026
epaper

పెద్దపల్లిలో కాంగ్రెస్ విన్‌

పెద్దపల్లిలో కాంగ్రెస్ విన్‌
27 వార్డుల్లో విజ‌యం..మునిసిప‌ల్ పీఠం కైవసం

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో : పెద్దపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పట్టణ రాజకీయాల్లో భారీ మార్పుకు దారితీశాయి. మొత్తం 36 వార్డుల్లో 27 స్థానాలను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచింది. ఈ సంఖ్యాబలం నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం దాదాపు ఖరారైనట్టే అని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు స్పష్టంగా కాంగ్రెస్ వైపు నిలవడంతో ఇతర రాజకీయ పక్షాలు ప్రభావం చూపలేకపోయాయి. భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఒక్కో వార్డులో మాత్రమే గెలుపొందగా, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ 5 స్థానాలకు పరిమితమైంది. 2 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. పట్టణ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు లభించిన విస్తృత మద్దతు, బలమైన పార్టీ యంత్రాంగం, క్షేత్రస్థాయి సమన్వయం, ఓటర్లలో ఏర్పడిన అనుకూల వాతావరణం ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఫలితాలతో పెద్దపల్లి మున్సిపల్ పాలనలో కాంగ్రెస్ పూర్తి నిర్ణయాధికారాన్ని సాధించినట్టుగా స్పష్టమైంది.

పార్టీల వారీగా ఫలితాలు

కాంగ్రెస్ – 27
అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ – 5
భారత రాష్ట్ర సమితి – 1
భారతీయ జనతా పార్టీ – 1
స్వతంత్రులు – 2

వార్డుల వారీగా విజేతలు

1 – పూర్ళ శైలజ (కాంగ్రెస్)
2 – పస్తం లక్ష్మి (కాంగ్రెస్)
3 – మొలుగురి కమల్ (కాంగ్రెస్)
4 – కొమ్ము సుధాకర్ (కాంగ్రెస్)
5 – గుజ్జుల కుమార్ (కాంగ్రెస్)
6 – వెన్నం సుజాత (భారత రాష్ట్ర సమితి)
7 – ఈర్ల స్వరూప (కాంగ్రెస్)
8 – ఫర్జానా నాజ్ (స్వతంత్ర)
9 – నాదిం (కాంగ్రెస్)
10 – అక్కపెల్లి సుజాత (కాంగ్రెస్)
11 – పూదరి అనూష (కాంగ్రెస్)
12 – బొడ్డుపల్లి జగదీష్ (కాంగ్రెస్)
13 – పాగల శ్రీకాంత్ (కాంగ్రెస్)
14 – అస్లాం పర్వేజ్ (కాంగ్రెస్)
15 – పెంజర్ల రాకేష్ (భారతీయ జనతా పార్టీ)
16 – నందిని శ్రీనివాస్ (కాంగ్రెస్)
17 – తోట ఫణీంద్ర (కాంగ్రెస్)
18 – కొలిపాక సంపత్ (అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్)
19 – రెవెల్లి స్వామి (కాంగ్రెస్)
20 – గణపతి నిర్మల (అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్)
21 – ముగిళ్ళ మల్లయ్య (కాంగ్రెస్)
22 – ఉప్పు స్వరూప (కాంగ్రెస్)
23 – జడల సురేందర్ (అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్)
24 – కొట్టే స్వరూప (కాంగ్రెస్)
25 – శాహనజ బేగం (స్వతంత్ర)
26 – సుదమల్ల అమ్రేష్ (కాంగ్రెస్)
27 – ఉనుకొండ సరస్వతి (కాంగ్రెస్)
28 – తూముల లత (కాంగ్రెస్)
29 – ఇల్లందుల రజని (కాంగ్రెస్)
30 – మక్సుదా బేగం (అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్)
31 – మంథని నర్సింగ్ (కాంగ్రెస్)
32 – తిర్రీ శ్రీలత (కాంగ్రెస్)
33 – గంగుల సంధ్యారాణి (అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్)
34 – అష్రఫ్ (కాంగ్రెస్)
35 – దేవనంది రమాదేవి (కాంగ్రెస్)
36 – మాస్కాన్ సత్ (కాంగ్రెస్)

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img