epaper
Monday, March 9, 2026
epaper

మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది..!

మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది..!
హామీల అమలులో పూర్తిగా విఫలం
గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి

కాకతీయ, గజ్వేల్ : మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే కుటుంబం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, చదువుకున్న విద్యార్థినులకు స్కూటీలు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని అన్నారు. అనంతరం ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మాబాయి నర్సింగ్ రావు, మహిళా కౌన్సిలర్లు, బిఆర్‌ఎస్ మహిళా నాయకురాళ్లకు శాలువాలు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో మాదాసు శ్రీనివాస్, నవాజ్ మీరా, గోలి మమతా సంతోష్, బొగ్గుల స్వప్న సురేష్, మన్నెరూప వెంకటేష్, కప్ప మమత పోచయ్య, కొలిచెల్మి భవానీ కరుణాకర్, కోట బాబు, ఫర్జానా బేగం, రజియా బేగం, గుంటూకు రాజు, రమేష్, అహ్మద్, పాల రమేష్ గౌడ్, హనుమంత్ రెడ్డి, స్వామి చారి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

బైక్ దొంగల ముఠా గుట్టురట్టు నిందితుడి అరెస్ట్, 8 బైకుల స్వాధీనం మరో నిందితుడు...

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు 800 మంది విద్యార్థినులకు శానిటేషన్...

మహిళా శక్తితో అద్భుత ఫలితాలు

మహిళా శక్తితో అద్భుత ఫలితాలు కాకతీయ, గజ్వేల్ : మహిళలు తలుచుకుంటే అద్భుత...

సమస్యలు ప‌రిష్క‌రించండి

సమస్యలు ప‌రిష్క‌రించండి కాకతీయ, మేడ్చల్ మల్కాజ్‌గిరి: జీహెచ్‌ఎంసీ ప్రజావాణి కార్యక్రమంలో ఏకే మురుగేష్...

గ్యాస్ సిలిండర్ ధరల పెంపు వెంటనే ఉపసంహరించాలి

గ్యాస్ సిలిండర్ ధరల పెంపు వెంటనే ఉపసంహరించాలి - సిఐటియు సిద్దిపేట జిల్లా...

మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి

మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి * వార్డ్ కౌన్సిలర్ షరీఫా...

గజ్వేల్‌లో అడ్డా కూలీల ఘర్షణ..!

గజ్వేల్‌లో అడ్డా కూలీల ఘర్షణ..! స్థానిక, వలస కూలీల మధ్య ఉద్రిక్తత కాకతీయ, గజ్వేల్...

నాచగిరిలో ఆధ్యాత్మిక సంబురాలకు శ్రీకారం..!

నాచగిరిలో ఆధ్యాత్మిక సంబురాలకు శ్రీకారం..! గిరి ప్రదక్షిణతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు కాకతీయ, గజ్వేల్ :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img