epaper
Monday, March 2, 2026
epaper

హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్

హామీలను నెరవేర్చలేని కాంగ్రెస్
దుర్మార్గుడి చేతిలో రాష్ట్ర ప్ర‌భుత్వం
బ‌తుక‌మ్మ‌ల చీర‌ల ప‌థ‌కం పేరు మార్చి తెలంగాణ సంస్కృతిని దెబ్బ‌తీశాడు
మాజీ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు
పాల‌కుర్తి మండ‌ల బీఆర్ఎస్ నేత‌ల‌ స‌మావేశంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

కాకతీయ, పాలకుర్తి : ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల‌ను ఏ ఒక్క‌టిని స‌క్ర‌మంగా అమ‌లు చేయ‌డం లేద‌ని మాజీమంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. కష్ట కాలంలో మనవెంబడి ఉన్నవారే మన వారు .. సర్వేలన్నీ మన వైపే ఉన్నాయ‌ని అన్నారు. బీసీలను మెాసం చేసిందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గుడి చేతిలో పడి నాశనం అవుతోంద‌ని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ నాయకులతో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి మండలంలోని గ్రామ ఇంచార్జీలు నాయకుల వారీగా సన్నాహక సమావేశం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ బ‌తుకమ్మ చీరల పంపిణిలో అంతా మోసమే జ‌రుగుతోంద‌న్నారు. బతుకమ్మ చీరల పేరు మార్చి మన తెలంగాణ సంస్కృతిని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నార‌ని అన్నారు. ఈ సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ యూరియా కొరత వచ్చిందంటే ఈ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌తే కార‌ణ‌మ‌ని అన్నారు. కేసీఆర్ హయాంలో రాజుగా బ‌తికిన రైతులు కాంగ్రెస్ పాలనలో ప‌స్తులుండాల్సి వ‌స్తోంద‌న్నారు. ఎప్పుడు ఎన్నికల వచ్చినా కేసీఆర్ ముఖ్యమంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని అన్నారు.
స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు ప్ర‌తీ కార్య‌క‌ర్త అంకితాభావంతో ప‌నిచేయాల‌ని అన్నారు. గడపగడపకు మన కార్యకర్త తిరిగి ఈ బోగస్ ప్రభుత్వం చేసిన హామీలను వాళ్లకు అర్థమయ్యే రీతిలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉంద‌ని అన్నారు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుంద‌న్నారు. త్వ‌ర‌లోనే గ్రామ క‌మిటీలు వేసి ప్ర‌తీ కార్యకర్తకి శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామ‌న్నారు.
ఈ కార్యక్రమంలో నల్ల నాగిరెడ్డి, పాలకుర్తి మాజీ ఎంపీపీ పుస్కురి శ్రీనివాస రావు, పాలకుర్తి మాజీ జ‌డ్పీటీసీ పల్ల సుందర్ రాంరెడ్డి, పాలకుర్తి మండల ఇంచార్జి బబ్బురి శ్రీకాంత్ గౌడ్, పార్టీ జిల్లా నాయకులు, పాలకుర్తి మండలంలోని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మాజీ ముఖ్య నాయకులు, గ్రామ ఇంచార్జీలు,మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలలో యూత్ సోషల్ మీడియా నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img