epaper
Wednesday, March 11, 2026
epaper

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కర‌ణ‌

సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తకం ఆవిష్కర‌ణ‌

కాకతీయ, కరీంనగర్ : సంచార, అర్థసంచార, విముక్త జాతుల ఆర్థిక–సామాజిక స్థితిగతులపై నిర్వహించిన సమగ్ర సర్వే ఆధారంగా రూపొందించిన పుస్తకాన్ని కరీంనగర్ మేయర్ కోలగని శ్రీనివాస్ బుధవారం ఆవిష్కరించారు. సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వే దేశంలోనే తొలి ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంచార జాతుల జీవన పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి పుస్తకరూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ పుస్తకం ద్వారా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ యంత్రాంగానికి, విశ్వవిద్యాలయాలకు, పరిశోధకులకు, సివిల్స్‌కు సిద్ధమయ్యే విద్యార్థులకు ఉపయోగకరమైన సమాచారం అందుతుందని చెప్పారు. సామాజిక సమరసతా వేదిక ప్రతినిధులు వివరించిన ప్రకారం అక్టోబర్ 26 నుంచి డిసెంబర్ 31 వరకు తెలంగాణలోని 29 జిల్లాల్లో 33 సంచార తెగలకు చెందిన కుటుంబాలపై సర్వే నిర్వహించారు. 70 మందికి పైగా కార్యకర్తలు 1450 కుటుంబాలను ప్రత్యక్షంగా కలుసుకుని, సుమారు 7 వేల మందికిపైగా సభ్యుల వివరాలను సేకరించారు. కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక జిల్లా అధ్యక్షుడు తుమ్మల రమేష్ రెడ్డి, తెలంగాణ ప్రాంత కార్యదర్శి పుల్లూరి రామారావు, బోయిని పురుషోత్తం, కనికరం లక్ష్మణ్, ఉండేటి శ్రీకాంత్, దావు సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బైక్ ఢీకొని గాయపడ్డ వ్యక్తి మృతి

బైక్ ఢీకొని గాయపడ్డ వ్యక్తి మృతి కాకతీయ, కరీంనగర్ రూరల్: రోడ్డు ప్రమాదంలో...

బీఆర్ఎస్‌కు గుడ్‌బై

బీఆర్ఎస్‌కు గుడ్‌బై బీఎస్పీలో చేరిన అంబాల ప్రభాకర్ కాకతీయ, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా...

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య కాకతీయ, జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం, గడ్డివానిపల్లి గ్రామంలో...

వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు

వార్డుల్లో పారిశుద్ధ్య చర్యలు హోటళ్లపై తనిఖీలు కాకతీయ, హుజురాబాద్ : ప్రభుత్వం చేపట్టిన...

కాలువలో యువకుడి మృతదేహం…హత్యా? ప్రమాదమా?

కాలువలో యువకుడి మృతదేహం...హత్యా? ప్రమాదమా? తిమ్మాపూర్ మండలంలో అనుమానాస్పద ఘటన కాకతీయ, కరీంనగర్ :...

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం

కరీంనగర్ డంపింగ్ యార్డు తరలింపుకు శ్రీకారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏడాదిలోపు సమస్య పరిష్కారానికి...

ప్రజల డబ్బులపై లక్కీ డ్రా వ్యాపారం?

ప్రజల డబ్బులపై లక్కీ డ్రా వ్యాపారం? రూ.3500 టికెట్‌తో లక్షల బహుమతుల హామీ పోస్టర్లు,...

నీటి కోసం రోడ్డెక్కిన టీఆర్‌కే నగర్ వాసులు

నీటి కోసం రోడ్డెక్కిన టీఆర్‌కే నగర్ వాసులు ఆరు రోజులుగా నీటి సరఫరా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img