epaper
Monday, March 9, 2026
epaper

శివనగర్‌లో కమిషనర్‌ పర్యటన

శివనగర్‌లో కమిషనర్‌ పర్యటన
స్థానిక సమస్యలపై సమీక్ష

కాకతీయ, ఖిలావరంగల్‌: చాహత్ బాజీపేయి శివనగర్‌లో పర్యటించి స్థానిక సమస్యలను ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ శానిటేషన్‌, డ్రైనేజీ, రహదారులు, స్మశాన వాటిక అభివృద్ధి అంశాలను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అదనంగా రెండు స్వచ్ఛ ఆటోలు అవసరమని, పబ్లిక్ ప్రదేశాల్లో డంపర్ బిన్లు ఏర్పాటు చేయాలని కోరారు. పెద్ద కాలువ పనులు త్వరగా పూర్తి చేసి ఖమ్మం రోడ్డును క్లియర్ చేయాలని, మేడారం జాతర దృష్ట్యా ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్మశాన వాటికలో సీసీ రోడ్లు, లైటింగ్‌, స్నానాల గదులు ఏర్పాటు చేయాలని కోరగా అంచనాలు సిద్ధం చేయాలని కమిషనర్‌ ఆదేశించారు. బతుకమ్మ ఆటస్థలం–చెరువు అభివృద్ధి, ఓపెన్‌ జిమ్‌ ఏర్పాటు, ప్రభుత్వ స్థల రక్షణపై సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ రాజేష్‌, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్ అభినాష్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి, ఏఈ ఫణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

చెత్త సేకరణలో నిర్లక్ష్యం సరికాదు..!

చెత్త సేకరణలో నిర్లక్ష్యం సరికాదు..! తడి, పొడి, హానికర వ్యర్థాలు వేరు చేయాలి మండల...

గుండెపోటుతో మాజీ సర్పంచ్ దుర్మరణం

గంగ‌దేవిప‌ల్లి అభివృద్ధి క‌ర్త ఇక‌లేరు గుండెపోటుతో మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి క‌న్నుమూత‌ మూడు...

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్.. నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం కాకతీయ,...

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికపై అవగాహన కాకతీయ, నెల్లికుదురు: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన...

శ్రీ కంఠ మహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా

శ్రీ కంఠ మహేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ ఘనంగా బొమ్మకల్ గ్రామంలో భక్తుల...

జాతరలో తప్పిపోయిన చిన్నారి..

జాతరలో తప్పిపోయిన చిన్నారి.. తల్లికి అప్పగించిన పోలీసులు కాకతీయ, గీసుగొండ: కొమ్మాల శ్రీ...

బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇనుగాల ప్ర‌య‌త్నాలు..!

బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న‌కు ఇనుగాల ప్ర‌య‌త్నాలు..! అంత‌లోనే అధిష్ఠానం పెద్ద‌ల నుంచి ఫోన్లు కొమ్మాల జాతరకు ర్యాలీగా...

వరంగల్‌కు 5257.20 కోట్లు మంజూరు

వరంగల్‌కు 5257.20 కోట్లు మంజూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పథకానికి ప‌రిపాలనా అనుమతి జీడ‌బ్ల్యూఎంసీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img