epaper
Saturday, March 7, 2026
epaper

జీహెచ్‌ఎంసీలో క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు

జీహెచ్‌ఎంసీలో క‌మిష‌న‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన
బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లో పారిశుధ్య పనుల పరిశీలన
ఎమ్మెల్యే కాల‌నీలో ఖాళీ స్థలాన్ని పార్క్‌గా అభివృద్ధి చేయాల‌ని ఆదేశం

కాక‌తీయ‌, హైదరాబాద్ : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌.వి. కర్ణన్ నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని పారిశుధ్య పరిస్థితులు, పౌర సేవల నిర్వహణపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి పారిశుధ్య పనులను సమీక్షించారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రియాంక ఆలాతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించి అధికారులకు సూచనలు చేశారు. బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌, అపోలో ఆసుపత్రి సమీపంలోని చెత్త నిల్వ ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. నగరంలో చెత్త పేరుకుపోయే ప్రదేశాలను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. చెత్త నిల్వ ప్రాంతాలను గుర్తించి వెంటనే తొలగించడం ద్వారా నగర పరిశుభ్రతను మెరుగుపరచాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్య నిర్వహణను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఖాళీ స్థలాన్ని పార్క్‌గా అభివృద్ధి

జూబ్లీహిల్స్ సర్కిల్ పరిధిలో పారిశుధ్య పనులను సమీక్షించిన అనంతరం ఎంఎల్‌ఏ కాలనీలోని ఖాళీ స్థలాన్ని కమిషనర్ పరిశీలించారు. ఆ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడేలా పార్క్‌గా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నగర పరిశుభ్రత, పౌర సేవల మెరుగుదలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌.వి. కర్ణన్ సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి

ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి పింఛన్ ప్రాసెస్ కోసం డబ్బులు డిమాండ్ రూ.35 వేల...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

కుమ్మెర జాతరలో పసికందు మృతి… బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి డీజీపీకి వినతిపత్రం...

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం

కొత్త మీడియా అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రారంభం జీవో 252 ప్రకారం అమలు…...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మాదాపూర్ ఎస్‌ఐ రూ.50 వేలు డిమాండ్‌… ఏసీబీ ట్రాప్‌లో...

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు

ఎన్నికలకు పకడ్బందీ బందోబస్తు ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలి 8,203 పోలింగ్ కేంద్రాల్లో భద్రత...

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img