epaper
Sunday, March 1, 2026
epaper

శివనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న మొబైల్‌టవర్‌పై కాలనీవాసుల ఆగ్రహం

శివనగర్‌లో అక్రమంగా నిర్మిస్తున్న మొబైల్‌టవర్‌పై కాలనీవాసుల ఆగ్రహం
అక్రమ అనుమతుల రద్దు కోరుతూ కలెక్టర్‌కి వినతి

కాకతీయ, కరీంనగర్ : శివనగర్ కాలనీలో ఏర్పాటు జరుగుతున్న ఇండస్/ఎయిర్టెల్ మొబైల్ టవర్‌పై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్రమ మార్గాలలో అనుమతులు పొందినట్లు ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టర్‌కు 14వ డివిజన్ శివనగర్ నివాసితులు పిర్యాదు సమర్పించారు.ఇంటి నెంబర్ 9-5-171/1 ( ఎస్. నో. 1039) వద్ద టవర్ ఇన్‌స్టాలేషన్‌కు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాసిడింగ్ నెం. ఎంపీ /2024/4048, తేదీ: 26.09.2024 ద్వారా అనుమతి జారీ చేసినట్లు నివాసితులు తెలిపారు. అయితే ఆ ఆస్తి పన్ను రికార్డులు దరఖాస్తుదారుని పేరుపై లేవని, నిజమైన యజమాని కాకుండానే భూయజమాని అనుమతులు పొందారని ఆరోపించారు.స్థానికుల అభిప్రాయాలు సేకరించకుండానే టవర్ పనులు ప్రారంభించడంతో కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్నారు. మధ్యలో పనులు ఆపాలని కోరగా, టవర్ సంస్థ ప్రతినిధులు, భూయజమాని 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో పిటిషన్ ఇస్తామని బెదిరించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.జనసాంద్రత గల ప్రాంతం కావడంతో మొబైల్ టవర్ రేడియేషన్‌ ప్రభావం, నిర్మాణ భద్రతపై స్పష్టమైన భయం నెలకొన్నట్లు వాసులు తెలిపారు. ఇళ్లతో పాటు పాఠశాలలు, వృద్ధులు ఎక్కువగా నివసించే ప్రాంతంలో టవర్‌ అనుపయోగకరమని చెప్పారు.ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా పొందిన అనుమతులను వెంటనే రద్దు చేయాలి.అక్రమ అనుమతులపై సంబంధిత అధికారులు,భూయజమానిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.టవర్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలి.ఈ విషయంపై ఇంతకుముందూ కలెక్టర్‌, మున్సిపల్ కమిషనర్‌కు అరజీలు సమర్పించినప్పటికీ స్పందన రాలేదని వాసులు తెలిపారు. ప్రజా భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img