epaper
Saturday, April 11, 2026
epaper

పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్‌

పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్‌
22 మంది లబ్ధిదారులకు రూ. 16 లక్షల విలువైన చెక్కుల పంపిణీ
​ప్రజా సంక్షేమమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయం
ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య

కాకతీయ, ​వరంగల్ ప్రతినిధి : రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్యం మరియు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య పేర్కొన్నారు. శుక్రవారం వరంగల్ నగరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం 22 మంది బాధితులకు రూ. 16 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా బస్వరాజ్ సారయ్య మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని ఆర్థికంగా భారమైన పేదల దరఖాస్తులను స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సిఫారసు చేసి, నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్నా రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అహర్నిశలు పేదల అభ్యున్నతికి కృషి చేస్తోందని, ఇది పేదల ప్రభుత్వం అని కొనియాడారు. అనారోగ్య కారణాలతో ఆర్థిక సహాయం కోరుకునే వారు నేరుగా తనను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గుండేటి నరేంద్ర కుమార్, బస్వరాజు శిరీష శ్రీమాన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయూబ్, పీసీసీ సభ్యులు నల్లగొండ రమేష్, నగర మహిళా అధ్యక్షురాలు నారగోని స్వప్న-మురళి గౌడ్, సీనియర్ నాయకులు రాజనాల శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏబీఆర్ జనవందనం పుస్తక ఆవిష్కరణ

ఏబీఆర్ జనవందనం పుస్తక ఆవిష్కరణ.. అల్లం బాలకిషోర్ రెడ్డి చేసిన సామాజిక సేవలపై...

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది

తప్పుడు మాటలు మాట్లాడితే చెప్పు తెగుద్ది మంత్రి సీతక్క ఘాటు హెచ్చరిక కాకతీయ, ములుగు...

పీడీఎస్ బియ్యం నిల్వచేసిన వ్య‌క్తి అరెస్ట్

పీడీఎస్ బియ్యం నిల్వచేసిన వ్య‌క్తి అరెస్ట్ కాకతీయ, పరకాల : పిడిఎస్ బియ్యాన్ని...

ఆదివాసీ హక్కుల కోసం పోరాటం కొనసాగాలి

ఆదివాసీ హక్కుల కోసం పోరాటం కొనసాగాలి తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొరగట్ల లక్ష్మణ్...

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు పది లీటర్ల గుడుంబా, సామాగ్రి ధ్వంసం దుగ్గొండి ఎస్సై...

పాపం పండింది

పాపం పండింది భార్య, ఇద్దరు కుమార్తెల హత్యకేసులో భర్త అరెస్ట్ ఆయ‌న‌తో పాటు మ‌రో...

ఎమ్మెల్యే సార్‌.. జ‌ర‌దేఖో..!

ఎమ్మెల్యే సార్‌.. జ‌ర‌దేఖో..! జీడ‌బ్ల్యూఎంసీ 54వ డివిజ‌న్లో స‌మ‌స్య‌ల తాండ‌వం తాగునీటికి అల్లాడుతున్న ప్ర‌జ‌లు 45రోజులుగా...

ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ బస్టు

ఐపీఎల్ బెట్టింగ్ రాకెట్ బస్టు టాస్క్ ఫోర్స్ దాడుల్లో 12 మంది అరెస్ట్ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img