epaper
Monday, January 19, 2026
epaper

చిరంజీవి 158 సినిమాలో యంగ్ హీరో!

చిరంజీవి 158 సినిమాలో యంగ్ హీరో!

కాక‌తీయ‌, సినిమా డెస్క్ : మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో సూపర్​ హిట్​ను అందుకున్నారు అగ్ర కథనాయకుడు చిరంజీవి. సంక్రాంతి బరిలో ఫుల్ కాంపిటీషన్​లో వచ్చినప్పటికి ఈ సినిమా భారీ కలెక్షన్స్​తో దూసుకెళ్తోంది. 2026లో బిగ్గెస్ట్​ బ్లాక్​బాస్టర్​ను అందుకున్న మొదటి సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమా సక్సెస్​ తర్వాత చిరంజీవి ఎక్కువ గ్యాప్​ తీసుకోకుండా తన నెక్ట్స్​ ప్రాజెక్ట్​ను పట్టాలెక్కించేందుకు సిద్ధమ‌య్యారు. యంగ్ డైరెక్ట‌ర్ బాబీ కొల్లి దర్శకత్వంలో చిరు 158వ సినిమా షూటింగ్​ స్టార్ట్​ చేయనున్నారు. తాజాగా ఈ సినిమాపై ఓ ప్రచారం​ సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది. ఇక ఈ చిత్రంలో గెస్ట్ రోల్ ఉంచేలా ప్లాన్ చేస్తున్నారట బాబి. అంతేకాదు ఆ స్పెషల్​ రోల్​లో ఓ యంగ్​ హీరో నటించనున్నారని సమాచారం. ఈ సినిమాలోని ఫ్లాష్​బ్యాక్​లో ఆ యువ హీరో సన్నివేశాలు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఏదేమైనప్పటికి ఆ పాత్రలో ఏ హీరో నటించనున్నరనేది సస్పెన్స్​గానే ఉంది. దీనిపై త్వరలోనే అన్ని విషయాలు అధికారికంగా వెల్లడయ్యే ఛాన్స్ ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అలా అయితేనే ఓకే ..

అలా అయితేనే ఓకే .. కాక‌తీయ‌, సినిమా డెస్క్ : వరుస సినిమాలతోనే...

ఆ హీరో చేష్ట‌ల‌తో షాక్ గుర‌య్యా

ఆ హీరో చేష్ట‌ల‌తో షాక్ గుర‌య్యా కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్‌తో...

నవీన్ పొలిశెట్టి @ రూ.100 కోట్లు

నవీన్ పొలిశెట్టి @ రూ.100 కోట్లు కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్...

వావ్ .. వైభ‌వ్‌

వావ్ .. వైభ‌వ్‌ క‌ళ్లు చెదిరే క్యాచ్‌కు ఫ్యాన్స్ ఫిదా సూర్యవంశీ క్యాచ్ పట్టిన...

‘రెహమాన్ ద్వేషంతో ఉన్నారు’

'రెహమాన్ ద్వేషంతో ఉన్నారు' ఆస్కార్ అవార్డు గ్రహీతపై కంగనా సంచలన వ్యాఖ్యలు కాక‌తీయ‌, సినిమా...

బ్లాక్ అవుట్ ఫిట్‌లో నేహా అందాలు అదరహో..

బ్లాక్ అవుట్ ఫిట్‌లో నేహా అందాలు అదరహో.. కాక‌త‌య‌, సినిమా డెస్క్ :...

2028 కి పుష్ప 3 రెడీ ?

2028 కి పుష్ప 3 రెడీ ? కాక‌తీయ‌, సినిమా డెస్క్: పుష్ప...

18 కిలోలు తగ్గిన ఆమిర్ ఖాన్ ..

18 కిలోలు తగ్గిన ఆమిర్ ఖాన్ .. కాక‌తీయ‌, సినిమా డెస్క్: బాలీవుడ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img