epaper
Sunday, March 29, 2026
epaper

చిగురుమామిడి కూరగాయల మార్కెట్ వేలం ₹1,21,000

చిగురుమామిడి కూరగాయల మార్కెట్ వేలం ₹1,21,000..

*వేలంపాటను కైవాసం చేసుకున్న సందవెని కనకయ్య

కాకతీయ,చిగురుమామిడి : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో 2026-27సంవత్సరమునకు గాను ప్రతి సోమవారం ఉదయం నిర్వహించే కూరగాయల మార్కెట్ వేలము గ్రామ సర్పంచ్ ఆకవరం భవాని శివప్రసాద్ సమక్షంలో శనివారం పెద్ద ఎత్తున నిర్వహించారు.ఈ వేలంలో పాటలో 8మంది పోటీ పడగా చిగురుమామిడి గ్రామానికి చెందిన సందవేణి వెంకటయ్య 1,21,000 రూపాయలకు మార్కెట్ వేలము పాట పాడి దక్కించుకున్నారు.గత సంవత్సరం 89వేల ఒక వంద వేలం రాగా,ఈ సంవత్సరం ఆదాయం మరింత గణనీయంగా పెరిగింది.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాశబోయిన విజయలక్ష్మి రాజు యాదవ్,గ్రామపంచాయతీ కార్యదర్శి రమేష్,చిగురుమామిడి గ్రామవార్డు సభ్యులు పోతర్ల శివాంజనేయులు,పోతారవేణి అనిల్,నాగేల్లి హరీష్,రాకం అనిల్ కుమార్,రాకం అంజమ్మ, చెరుకు సమ్మయ్య,గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మూడు రోజుల్లో పన్ను వసూలు పూర్తి చేయాలి

మూడు రోజుల్లో పన్ను వసూలు పూర్తి చేయాలి ఆస్తిపన్నుపై కమీషనర్ కఠిన...

భగత్ నగర్‌లో ఘనంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకం

భగత్ నగర్‌లో ఘనంగా శ్రీ సీతారాముల పట్టాభిషేకం కాకతీయ, కరీంనగర్/భగత్ నగర్ :...

కన్నాపూర్‌లో 388 పశువులకు గాలికుంటు టీకాలు

కన్నాపూర్‌లో 388 పశువులకు గాలికుంటు టీకాలు.. కాకతీయ,శంకరపట్నం:మండలంలోని కన్నాపూర్ గ్రామంలో శనివారం రోజు...

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్ల అరెస్ట్

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న ఆశా వర్కర్ల అరెస్ట్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్...

నైపుణ్యాలు, నైతికతతోనే గొప్ప వైద్యులు

నైపుణ్యాలు, నైతికతతోనే గొప్ప వైద్యులు వైద్య విద్యార్థులకు ‘ప్రాణా–2026’ మార్గదర్శకం పరిశోధన, నాయకత్వంపై దృష్టి డా....

ఇందిరమ్మ ఇండ్లు వేగవంతం గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి

ఇందిరమ్మ ఇండ్లు వేగవంతం గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి నుస్తులాపూర్‌లో కలెక్టర్ చిత్రా మిశ్రా...

ఆర్టీసీ సమస్యలపై మూడో రోజు సమీక్ష

ఆర్టీసీ సమస్యలపై మూడో రోజు సమీక్ష కొత్త బస్సులు, రూట్లు మౌలిక సదుపాయాలపై...

రజక సంఘం ఆధ్వర్యంలో నేతలకు సత్కారం

రజక సంఘం ఆధ్వర్యంలో నేతలకు సత్కారం కాకతీయ కరీంనగర్/గోదాంగడ్డ : కరీంనగర్ నగరంలోని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img