మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన చల్లా
కాకతీయ, పరకాల : కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పరకాల మాజీ జడ్పిటిసి సిలివేరు మొగిలి ని బుధవారం రోజున పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మొగిలి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే వైద్యులకు సూచించారు.మొగిలి కుటుంబానికి అన్నివిధాల ఆదుకుంటామని చల్లా ధర్మారెడ్డి తెలిపారు.
మాజీ జెడ్పిటిసిని పరామర్శించిన చల్లా
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


