epaper
Tuesday, January 27, 2026
epaper

వ‌రంగ‌ల్ ప్రెస్ క్లబ్‌లో సంబరాలు

వ‌రంగ‌ల్ ప్రెస్ క్లబ్‌లో సంబరాలు
డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ పునరుద్ధరణపై హ‌ర్షం
స్పష్టత ఇవ్వకపోతే మళ్లీ ఉద్యమం : టీయూడబ్ల్యూజే 143 (ఐజేయూ) నేత‌లు

కాకతీయ, వరంగల్ : డెస్క్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం సంబరాలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, బాణాసంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే 143, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు లెనిన్, డెస్క్ జర్నలిస్టుల నేతలు శంకర్ రావు శెంకేసి, వర్దెల్లి లింగయ్య, విద్యాసాగర్, సోమనర్సయ్య, ఐజేయూ రాష్ట్ర నాయకుడు గాడిపల్లి మధు మాట్లాడుతూ జర్నలిస్టులను మీడియా కార్డులు, అక్రిడిటేషన్ కార్డుల పేరుతో ప్రభుత్వం విభజించేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. డెస్క్ జర్నలిస్టులకు జరగబోయే అన్యాయంపై టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టామని తెలిపారు. ఆ పోరాటానికి స్పందించిన ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. అయితే జిల్లాల వారీగా, యూనిట్‌ల వారీగా ఎన్ని కార్డులు జారీ చేస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన విధంగానే అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని, లేదంటే మళ్లీ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే 143, ఐజేయూ నాయకులు, ప్రెస్ క్లబ్ కోశాధికారి బోల్ల అమర్, ఉపాధ్యక్షులు బొడిగె శ్రీనివాస్, అల్లం రాజేశ్ వర్మ, జాయింట్ సెక్రటరీ బూర్ల నరేందర్‌తో పాటు పెద్ద సంఖ్యలో డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మేడారం పోదాం పదా..! చ‌లో..చ‌లో..

మేడారం పోదాం పదా..! చ‌లో..చ‌లో.. అన్ని దారులూ వ‌న‌దేవ‌త వైపే వాహ‌నాల‌తో కిక్కిరిసిపోతున్న ములుగు...

గేట్‌వే ఆఫ్ మేడారం

గేట్‌వే ఆఫ్ మేడారం మొదటి మొక్కులు గ‌ట్ట‌మ్మ త‌ల్లికే మేడారం యాత్రకు తొలి మెట్టు...

పార్కుల్లో గ్రీనరీపై బల్దియా ఫోకస్

పార్కుల్లో గ్రీనరీపై బల్దియా ఫోకస్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: మేయర్ సుధారాణి హార్టికల్చర్ అధికారులతో...

మద్ది మేడారం జాతరపై పోలీసుల‌ సమీక్ష

మద్ది మేడారం జాతరపై పోలీసుల‌ సమీక్ష భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు బందోబస్తులో అలసత్వం...

చికిత్స పొందుతూ యువకుడు మృతి

చికిత్స పొందుతూ యువకుడు మృతి కాకతీయ,రాయపర్తి : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని...

న‌ల్ల‌మ‌టు మత్తడి ధ్వంసం వెనుక మర్మమేంటి..?

న‌ల్ల‌మ‌టు మత్తడి ధ్వంసం వెనుక మర్మమేంటి..? పదేపదే మత్తడి ధ్వంసం.. అధికారుల మౌనం చివరి ఆయకట్టుకు...

ఖిలా వ‌రంగ‌ల్ కోట‌లో ప‌ర్యాట‌కుల సంద‌డి

ఖిలా వ‌రంగ‌ల్ కోట‌లో ప‌ర్యాట‌కుల సంద‌డి మేడారం జాతరతో పెరిగిన ప‌ర్యాట‌కులు కాకతీయ, ఖిలావరంగల్...

క్యాడ‌ర్ ఓకే.. నేత‌లే క‌రెక్ట్ లేరు

క్యాడ‌ర్ ఓకే.. నేత‌లే క‌రెక్ట్ లేరు వ‌రంగ‌ల్‌లో బీజేపీకి అత్తెస‌రు నాయ‌క‌త్వం.. హ‌న్మ‌కొండ‌లో ఆయ‌న...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img