epaper
Monday, March 2, 2026
epaper

సీసీఐ.. చిన్నది కాదు! దళారులకే దళారీ అవతారం!

సీసీఐలో గోల్‌మాల్.. రైతులే బలి!

◆ పత్తి కొనుగోళ్లలో భారీ అవకతవకల ఆరోపణలు
◆ వ్యాపారులతో కుమ్మక్కై దళారీ వ్యవస్థకు ఊతం
◆ రైతుల పత్తికి కొర్రీలు.. దళారులకు గ్రీన్ సిగ్నల్
◆ ఏటా కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందన్న ఆరోపణలు

కాకతీయ, వరంగల్ : దేశవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిర్వహించే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI)లో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రైతుల నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేయాల్సిన సంస్థ, కొందరు బాధ్యుల చేతివాటంతో వ్యాపారులతో కుమ్మక్కై దళారీ వ్యవస్థకు మద్దతుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాల స్థాయిలో జరుగుతున్న ఈ అక్రమాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు సమాచారం. తెలంగాణలో విస్తారంగా పత్తి సాగు జరుగుతున్నందున సీసీఐ కొనుగోళ్లు పెద్ద మొత్తంలో జరుగుతుంటాయి. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో సీసీఐ కార్యకలాపాలు కీలకంగా ఉన్నాయి. అయితే, ఇక్కడ కొందరు బాధ్యులు వ్యాపారులతో చేతులు కలిపి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

వ్యాపారులతో కుమ్మక్కు ఆరోపణలు
సాధారణంగా రైతుల నుంచే నేరుగా పత్తి కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ, కొందరు రైతులు వివిధ కారణాలతో దళారులకు పత్తి విక్రయిస్తున్నారు. ఆ దళారులు, వ్యాపారులు సీసీఐ అధికారులతో కుమ్మక్కై పత్తిని కొనుగోలు చేయిస్తున్నట్లు సమాచారం. రైతుల నుంచి కొనుగోలు చేసే సమయంలో నాణ్యత పేరుతో అనేక ఆంక్షలు విధిస్తున్న సీసీఐ, వ్యాపారుల నుంచి మాత్రం అదే సరుకును ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కొనుగోలు చేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో భారీగా లోపాయికారితనం జరుగుతున్నట్లు మార్కెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రతి సీజన్‌లో కోట్ల రూపాయల లావాదేవీలు అక్రమంగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రైతులకు తీరని అన్యాయం
సీసీఐలో జరుగుతున్న అవకతవకల వల్ల రైతులు కనీస మద్దతు ధర ప్రయోజనం పొందలేకపోతున్నారని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ, వ్యాపారులకు మాత్రం సులభంగా కొనుగోళ్లు జరిపించడం వెనుక అవినీతి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి సారించి సమగ్ర విచారణ చేపట్టాలని రైతులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img