epaper
Tuesday, March 31, 2026
epaper

నెల‌రోజుల్లో కాల్వ‌ల పనులు పూర్తి చేయాలి

నెల‌రోజుల్లో కాల్వ‌ల పనులు పూర్తి చేయాలి
రంగ‌య్య చెరువు అభివృద్ధిపై నిర్ల‌క్ష్యం
లేదంటే రైతు ఉద్య‌మం చేప‌డ‌తాం
న‌ర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ప్రాజెక్టు నిర్లక్ష్యంపై విమర్శలు.. కలెక్టరేట్ ముట్టడిస్తామ‌ని హెచ్చరిక

కాకతీయ,నల్లబెల్లి : నెల రోజుల్లో రంగయ్య చెరువు కాలువల పనులు పూర్తి చేయకపోతే రైతుల ఉద్యమం తప్పదని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమ‌వారం నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో కాలువల వద్ద రైతులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఈసంద‌ర్భంగా రైతుల నిర‌స‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి అనంత‌రం మాట్లాడారు. నల్లబెల్లి మండలంలోని రంగయ్య చెరువు ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. కాలువల నిర్మాణం, మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గోదావరి జలాలను నర్సంపేట నియోజకవర్గానికి తీసుకువచ్చి రంగయ్య చెరువును అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందేలా రూపకల్పన చేశామని చెప్పారు. తమ హయాంలో ఎక్కువ భాగం పనులు పూర్తయ్యాయని వివరించారు.

నిధులు ఉన్నా పనులు ఆలస్యం

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి చాలా కాలం గడిచినా మిగిలిన పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల గ్రామాలకు సాగునీరు అందే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇప్పటివరకు సమీక్ష నిర్వహించలేదన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. వాటిని వెంటనే వినియోగించి కాలువల పనులు పూర్తి చేయాలని కోరారు. ఎండాకాలం ముగిసేలోపు పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు పూర్తి చేయకపోతే నర్సంపేట కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రైతులు ఎమ్మెల్యేను గ్రామాల్లో తిరగనివ్వరని అన్నారు. ఈ నిరసన ఆరంభమేనని, ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి

రిటైర్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి : చావా రవి డిమాండ్ కాకతీయ, హనుమకొండ...

సీడ్ బాల్స్ తయారీపై విద్యార్థులకు శిక్షణ

సీడ్ బాల్స్ తయారీపై విద్యార్థులకు శిక్షణ కాకతీయ, నెల్లికుదురు: రంగారెడ్డి జిల్లా సెంటర్...

మత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది

మత స్వేచ్ఛకు భంగం కలుగుతోంది సుప్రీంకోర్టు తీర్పుపై పునరాలోచన చేయాలి ములుగు జిల్లా క్రిస్టియన్...

పోటీ పరీక్షలకు కొత్త దారులు

పోటీ పరీక్షలకు కొత్త దారులు డిగ్రీ కళాశాలలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్ ప్రారంభం రూ.50వేల...

ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలి

ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలి ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గుర్రం రఘు కాకతీయ, గీసుగొండ...

పరీక్షల ఒత్తిడిని జయించండి

పరీక్షల ఒత్తిడిని జయించండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి : జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య...

హనుమద్గిరిలో మాలాధారణ సందడి

హనుమద్గిరిలో మాలాధారణ సందడి 150 మంది భక్తుల దీక్ష దుర్గాప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో కార్యక్రమం కాకతీయ,...

బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం..

బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం.. *బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్చార్జ్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img