epaper
Monday, March 2, 2026
epaper

మూడు చెక్కలపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలి

మూడు చెక్కలపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలి
ఆర్టీసీ డిపో మేనేజర్‌కు సర్పంచ్ వినతి

కాకతీయ, నల్లబెల్లి : మూడు చెక్కలపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 2 వేల జనాభా ఉన్న గ్రామం నుంచి ప్రతిరోజూ వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు నర్సంపేట, వరంగల్ వంటి పట్టణాలకు ప్రయాణం చేయాల్సి వస్తోందన్నారు. బస్సు సౌకర్యం లేక ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతూ ఆర్థికంగా, సమయపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులు మరింత ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు చెక్కలపల్లి మీదుగా మాన్సింగ్ తండా, చంద్రు తండా, కోడిసెలకుంట తండా, గుర్తూర్ తండాల ప్రజలు కూడా ప్రయాణిస్తున్నారని పేర్కొంటూ ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 1.30 గంటలకు, సాయంత్రం 5 గంటలకు మూడు ట్రిప్పులుగా బస్సు సర్వీసులు నడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నెహ్రుజి, లంబాడి హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు దారావత్ బోజ్యా నాయక్, సపావట్ యాకన్న తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఏనుమాముల మార్కెట్ లో గలాట!

ఏనుమాముల మార్కెట్ లో గలాట! పోలీసులు, వ్యాపారుల మధ్య వివాదం! మార్కెట్లో...

ఒక రూపాయి… ఒక ప్రపంచం!

ఒక రూపాయి… ఒక ప్రపంచం! కాయిన్ బాక్స్ మోగించిన అనుబంధాల గాథ కాకతీయ, స్పెషల్...

ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం

ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం కొమ్మాల గుట్ట జాతరలో ప్రత్యేక ఆకర్షణగా...

ఉద్యమకారుడి మృతికి నాగూర్ల ఘన నివాళి

ఉద్యమకారుడి మృతికి నాగూర్ల ఘన నివాళి శాయంపేట హవేలీ గ్రామంలో విషాదం రాజబోయిన రాము...

పారిచోద్యం..!

పారిచోద్యం..! వరంగల్ నగరంలో పేరుకుపోతున్న చెత్త‌ నామమాత్రంగా చెత్త సేకరణ… అస్తవ్యస్తంగా పారిశుధ్యం వీధుల్లో గుట్ట‌లుగా చెత్త...

అంగన్వాడీకి పౌష్టిక ఆహారం అందించాలి

అంగన్వాడీకి పౌష్టిక ఆహారం అందించాలి లంబాడి తండా కేంద్రాన్ని పరిశీలించిన సర్పంచ్ పోరిక...

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ కాకతీయ, పెద్దవంగర: మండల కేంద్రానికి చెందిన కూతురు...

కేజీబీవీలో జిల్లా ప్యానెల్ తనిఖీలు

కేజీబీవీలో జిల్లా ప్యానెల్ తనిఖీలు నల్లబెల్లిలో కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ సందర్శన బోధన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img