epaper
Tuesday, March 10, 2026
epaper

ఉద్య‌మ‌కారుల కుటుంబాల‌కు అండ‌గా బీఆర్ఎస్‌

ఉద్య‌మ‌కారుల కుటుంబాల‌కు అండ‌గా బీఆర్ఎస్‌
మాజీ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు
వైరా–ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటన
పలు కుటుంబాలకు ప‌రామ‌ర్శ‌, ఆర్థిక సాయం అంద‌జేత‌

కాకతీయ, ఖమ్మం : తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్ల వేళలా అండగా ఉంటుందని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం ఆయన వైరా, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి ఇటీవల మృతి చెందిన ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకుల కుటుంబాలను పరామర్శించారు. ముందుగా కారేపల్లి మండలానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జడల వెంకటేశ్వర్లు మృతి నేపథ్యంలో ఆయన నివాసానికి వెళ్లి సతీమణి జడల వసంత, కుమారుడు జడల కళ్యాణ్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్యపడవద్దని ధైర్యం చెప్పిన నామ, వెంకటేశ్వర్లుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన లేకపోవడం పార్టీకి తీరని లోటని అన్నారు. అనంతరం కారేపల్లి మండలం గాదపాడు గ్రామంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దాచెపల్లి కృష్ణారెడ్డి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రఘునాథపాలెం మండలం చింతగుర్తి గ్రామంలో మాజీ సర్పంచ్ మెంటెం రామారావు మాతృమూర్తి శకుంతుల దశదిన కర్మలో పాల్గొని కుటుంబాన్ని పరామర్శించారు. ఖమ్మం నగరంలో మోతుకూరి పుల్లయ్య కుటుంబాన్ని కూడా నామ పరామర్శించి భరోసా ఇచ్చారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా

ఊరి కోసం శ్రామికుడిగా పనిచేస్తా తాగునీరు పారిశుధ్యం పై దృష్టి సారిస్తా రేగళ్ల...

ఇక ఉపేక్షించేది లేదు

ఇక ఉపేక్షించేది లేదు కలుషిత ఆహార ఘటనలపై కలెక్టర్ అంకిత్ సీరియ‌స్‌ పున‌రావృతం కాకుండా...

గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

 గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ చందుర్తి మండలం మర్రిగడ్డ...

డ్రైనేజీలను పరిశీలించిన మేయర్..!

డ్రైనేజీలను పరిశీలించిన మేయర్..! శుభ్రత పనులు చేపట్టిన కార్పొరేటర్లు కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం...

కారేపల్లిలో పారిశుద్ధ్య పనులు

కారేపల్లిలో పారిశుద్ధ్య పనులు కాకతీయ, కారేపల్లి: మండలంలో ప్రజా పాలన తొంభై తొమ్మిది...

సొసైటీ అప్పు పేరుతో రైతులకు వేధింపులు

సొసైటీ అప్పు పేరుతో రైతులకు వేధింపులు గోల్డ్ లోన్ రెన్యువల్ కోసం వచ్చిన...

స్టేడియంలో సింథటిక్ ట్రాక్

స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఫ‌లించిన మంత్రి తుమ్మల కృషి రూ.8.50 కోట్లతో నిర్మాణం.. శరవేగంగా...

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారించాలి ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించాలి అర్హులకు న్యాయం జరిగేలా బాధ్యతగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img