epaper
Wednesday, April 1, 2026
epaper

బీఆర్ఎస్ నేతలు సుద్ధ పూసలేం కారు

బీఆర్ఎస్ నేతలు సుద్ధ పూసలేం కారు
మంత్రి పొంగిలేటిపై విష ప్రచారం మానుకోవాలి
బీఆర్ఎస్ నేతలకు తగిన గుణపాఠం చెబుతాం
విలేకరులు సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ధ్వజం

కాకతీయ ,కొత్తగూడెం : ప్రజల్లో మచ్చలేని నాయకుడిగా పేరుగాంచిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై బిఆర్ఎస్ నేతలు చేస్తున్న విష ప్రచారం మానుకోవాలని లేదంటే ప్రజల నుంచి తగిన గుణపాఠం ఎదుర్కోవాల్సి వస్తుందని అసత్య ఆరోపణలతో విష ప్రచారం చేస్తున్న టిఆర్ఎస్ నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులు సుద్దపూసలేం కారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ఆరోపించారు. ప్రజాబలంతో ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని లేనిపోని ఆరోపణలు చేస్తూ బిఆర్ఎస్ నేతలు దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో పనిచేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిఆర్ఎస్ నేతలు నుంచి అనేక అవమానాలను ఎదుర్కొన్నారని ఆ అవమానాలను తట్టుకోలేకనే కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఎదిగి తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీని బొందపెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకునేందుకు శక్తి వంచన లేకుండా పనిచేసిన నేతలలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రథముడిగా ఉన్నారని వారు స్పష్టం చేశారు. ఖబడ్దార్ మరొక్కసారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై టిఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని లేదంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఎన్ని అసత్య ఆరోపణలు చేసినప్పటికీ మచ్చలేని నాయకుడిగా శ్వేత వర్ణ పత్రముగా నిలుస్తాడని స్పష్టం చేశారు. చేస్తున్న అసత్య ఆరోపణలు ఆపకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుల దిష్టిబొమ్మలను దగ్ధం చేసేందుకైనా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్, రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి ,ఊకంటి గోపాలరావు, కొత్వాల శ్రీనివాసరావు కార్పొరేషన్ కొత్తగూడెం ఉపమేయర్ లలిత కుమారి మండే వీర హనుమంతరావు, వై శ్రీనివాస్ రెడ్డి కొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

నాణ్యమైన ఆహారం తప్పనిసరి

నాణ్యమైన ఆహారం తప్పనిసరి కొత్త‌గూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పాఠశాలల్లో సదుపాయాలపై కలెక్టర్ ఆగ్రహం కాకతీయ,...

నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌పై జాగ్ర‌త్త‌గా ఉండాలి

నకిలీ సోషల్ మీడియా ప్రొఫైల్‌పై జాగ్ర‌త్త‌గా ఉండాలి అధికారుల పేరిట మోసాలకు ప్రయత్నం నగరపాలక...

నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ

నేటి నుంచి ఇంటింటికీ సీపీఐ ఏప్రిల్ 10 వరకు గ్రామాల్లో కొనసాగింపు సీపీఐ మండల...

గ్రామాభివృద్ధియే మా లక్ష్యం

గ్రామాభివృద్ధియే మా లక్ష్యం : స‌ర్పంచ్ గుగులోత్ సుజాత సంతోష్ నాయక్ కాకతీయ,...

రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి

రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ కాకతీయ, కూసుమంచి...

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రుద్ర ప్రదీప్ నియామకం

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రుద్ర ప్రదీప్ నియామకం కాకతీయ, ఖమ్మం :...

మీ సేవలు ఎందరికో ఆదర్శం

మీ సేవలు ఎందరికో ఆదర్శం కొత్త‌గూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్‌ పదవీ విరమణ...

చెల్లింపుల్లేక‌పోతే స్పాట్ కేంద్రాల్లో నిరసన

చెల్లింపుల్లేక‌పోతే స్పాట్ కేంద్రాల్లో నిరసన పారుపల్లి నాగేశ్వరరావు జిల్లా ప్రధాన కార్యదర్శి టీఎస్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img