epaper
Wednesday, November 19, 2025
epaper

చెట్టును ఢీకొట్టిన ఇటుకల ట్రాక్టర్

చెట్టును ఢీకొట్టిన ఇటుకల ట్రాక్టర్
డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికుల ఆరోపణ

కాకతీయ, హుజురాబాద్ : మానకొండూరు అలుగునూరు నుంచి ఇటుకల లోడుతో హుజురాబాద్ వైపు వస్తున్న ట్రాక్టర్ కెనాల్ సమీపంలో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ తీవ్ర నిర్లక్ష్యంగా, అధిక వేగంతో వాహనాన్ని నడపడంతోనే ప్రమాదం జరిగినట్టుగా అక్కడివారు తెలిపారు.ఢీకొట్టిన ఝట్కాకు ట్రాక్టర్ ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోగా, లోడుతో వచ్చిన ఇటుకలు రోడ్డంతా చిందరవందరగా పడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తూ ప్రమాదం సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్నవారికి కూడా ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.ప్రాంతంలో ఇటువంటి నిర్లక్ష్య డ్రైవింగ్‌కు ఇది మొదటిసారి కాదని, తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, అధికారులు కూడా పర్యవేక్షణ పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

న‌క్స‌ల్స్ అమాయ‌కులు

న‌క్స‌ల్స్ అమాయ‌కులు వాళ్ల చావులకు అర్భ‌న్ న‌క్స‌ల్సే కార‌కులు ఉద్య‌మం పేరుతో వారిని రెచ్చ‌గొడుతున్నారు పోరాటం...

కాంగ్రెస్ నయవంచన పాలన‌

కాంగ్రెస్ నయవంచన పాలన‌ ఆరు గ్యారెంటీలు అన్‌గ్యారెంటీలుగా మారాయి 42% బీసీ రిజర్వేషన్ కూడా...

జాత‌ర‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు

జాత‌ర‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు గోలివాడలో సమ్మక్క సారలమ్మ జాతర పనులపై కలెక్టర్...

నషా ముక్త్ భారత్‌కు ప్రజలే బలం సీపీ అంబర్ కిషోర్ ఝా

నషా ముక్త్ భారత్‌కు ప్రజలే బలం సీపీ అంబర్ కిషోర్ ఝా మాదకద్రవ్యాల...

డ్రగ్స్ మూలాలను పెకిలించాలి కలెక్టర్ పమేలా సత్పతి

డ్రగ్స్ మూలాలను పెకిలించాలి కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలకు...

శీతాకాలపు పొగమంచులో జాగ్రత్త తప్పనిసరి

శీతాకాలపు పొగమంచులో జాగ్రత్త తప్పనిసరి సురక్షిత డ్రైవింగ్‌పై ప్రజలకు విజ్ఞప్తి కరీంనగర్ పోలీస్ కమిషనర్...

చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది

చదువు తో విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుంది ఫౌండేషన్ ఇంచార్జ్ బియ్యాల దినేష్ కాకతీయ,...

పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల

పత్తి రైతుల సమస్యలపై గలమెత్తిన గంగుల సిసిఐ నిబంధనలు సడలించాలి మిల్లుల సమ్మె వెంటనే...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img