epaper
Friday, April 3, 2026
epaper

ఎస్‌బీఐటీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతం

ఎస్‌బీఐటీలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతం

కాకతీయ, ఖమ్మం : రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డీఎంహెచ్‌వో రామారావు తెలిపారు. యువత ముందుకు వచ్చి రక్తదానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ఖమ్మం యస్ బి ఐ టి కళాశాలలో ఆరోహన్ వార్షికోత్సవంలో భాగంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. డీఎంహెచ్‌వో రామారావు మాట్లాడుతూ ఒక యూనిట్ రక్తంతో ముగ్గురు వ్యక్తులను కాపాడవచ్చని తెలిపారు. అరవై సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చని చెప్పారు. మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వివరించారు. అపోహలను నమ్మకుండా రక్తదానాన్ని ఉద్యమంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డా జి ధాత్రి స్వయంగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించారు. కళాశాల ఛైర్మన్ గుండాల కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు సేవాభావంతో ముందుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో డా రాజశేఖర్, డా రాజేశ్వర్, నరేందర్, యన్ సందీప్, కె శ్రీచైతన్య, డా జి రాజ్ కుమార్, గుండాల ప్రవీణ్ కుమార్, గంధం శ్రీనివాసరావు, డా ఎ వి వి శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర

సైబర్ నేరాల్లో బ్యాంక్ ఉద్యోగుల పాత్ర ఖమ్మం జిల్లాలో మరో ముగ్గురు అరెస్ట్ కల్లూరు...

ప్రజా పాలన ప్రజలకు ఉపయోగం లేదు

ప్రజా పాలన ప్రజలకు ఉపయోగం లేదు సమావేశాలు రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ వార్డు...

గ్రామ సభల ద్వారా సమస్యల పరిష్కారం

గ్రామ సభల ద్వారా సమస్యల పరిష్కారం 99 రోజుల ప్రణాళికతో ప్ర‌భుత్వం ముందుకు ఇంటింటికీ...

సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి

సర్వాయి పాపన్న ఆశయాలను నెరవేర్చాలి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు ఖ‌మ్మం జిల్లా అద‌న‌పు...

భూ స్కాంలో ఆస్తుల అటాచ్‌మెంట్‌

భూ స్కాంలో ఆస్తుల అటాచ్‌మెంట్‌ వెలుగుమ‌ట్ల ఘ‌ట‌న‌లో మోసాల‌కు ముఠాకు షాక్‌ నిందితుల స్తిర‌,...

నేనే రాజు.. నేనే మంత్రి..

నేనే రాజు.. నేనే మంత్రి.. ఇసుక మాఫియాలో అధికారి మాటే శాసనం టెండర్లు లేకుండానే...

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! 20ఎక‌రాల భూ క‌బ్జాకు చెక్ 40కోట్ల విలువైన ప్ర‌భుత్వ ఆస్తికి ప‌రిర‌క్ష‌ణ‌ అక్షర...

గ్రామ సభలు విజయవంతం చేయాలి

గ్రామ సభలు విజయవంతం చేయాలి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ కాకతీయ, కొత్తగూడెం :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img