epaper
Thursday, March 19, 2026
epaper

నల్ల చట్టాలు రద్దు చేయాలి

నల్ల చట్టాలు రద్దు చేయాలి
కరువు రైతులకు భరోసా ఇవ్వాలి
రైతు సమస్యలపై ఉద్యమాలకు సిద్ధం
రైతు సంఘం సిద్ధిపేట జిల్లా కార్య‌ద‌ర్శి కొంగరి వెంకట మావో

కాకతీయ, చేర్యాల : కరువుతో ఇబ్బందులు పడుతున్న రైతులకు వెంటనే రైతు భరోసా అందించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో డిమాండ్ చేశారు. చేర్యాల మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన రైతు సంఘం నూతన కమిటీ ఎన్నికల్లో బోడిగం నర్సిరెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కార్యదర్శిగా నాగపురి కనకయ్య, ఉపాధ్యక్షులుగా సూర్ణ తిరుపతి, మోకు దేవేందర్ రెడ్డి ఎంపిక కాగా, మొత్తం 12 మంది సభ్యులతో కమిటీ ఏర్పడింది. ఈ సందర్భంగా కొంగరి వెంకట మావో మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. కరువు పరిస్థితుల్లో ఉన్న రైతులకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని పేర్కొన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బోడిగం నర్సిరెడ్డి మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేపడతామని తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధర, రైతు బంధు పథకం అమలు, పోడు భూములకు పట్టాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, రుణాలు, రుణమాఫీ కోసం దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి పండుగ యాదగిరి, దొండకాయల సంపత్, కమిటీ సభ్యులు కొంగరి చంద్రమజుందార్, సూర్ణ శ్రీశైలం, నంగి మైసయ్య, మోకు ఇంద్రం, కత్తుల నరసింహారెడ్డి, బొంగురం రమేష్ రెడ్డిలు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉగాది వేళ గజ్వేల్‌లో ఎడ్ల బండ్ల వైభవం

ఉగాది వేళ గజ్వేల్‌లో ఎడ్ల బండ్ల వైభవం ఆకట్టుకున్న సాంప్రదాయ ప్రదర్శన వేడుక కాకతీయ,...

ముస్లింలకు రంజాన్ స్పెషల్ కిట్ల పంపిణీ

ముస్లింలకు రంజాన్ స్పెషల్ కిట్ల పంపిణీ సిద్దిపేట ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం కాకతీయ,...

పంచాంగ శ్రవణం.. ప్రత్యేక పూజలు

పంచాంగ శ్రవణం.. ప్రత్యేక పూజలు ఘనంగా ఉగాది వేడుకలు కాకతీయ, చేర్యాల : పరాభవ...

రూ 5.41 కోట్లతో అభివృద్ది ప‌నులు

రూ 5.41 కోట్లతో అభివృద్ది ప‌నులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కాకతీయ,...

రైతు వ్య‌తిరేక విధానాల‌పై ఉద్య‌మించాలి

రైతు వ్య‌తిరేక విధానాల‌పై ఉద్య‌మించాలి కాకతీయ, చేర్యాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న...

దేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించిన వారు పేద,మధ్య తరగతి నుంచి వచ్చినవారే

దేశంలో పేరు ప్రఖ్యాతలు సాధించిన వారు పేద,మధ్య తరగతి నుంచి వచ్చినవారే *...

వందేమాతరానికి అవమానం… కాంగ్రెస్ మౌనం పై బిజెపి ఫైర్

వందేమాతరానికి అవమానం… కాంగ్రెస్ మౌనం పై బిజెపి ఫైర్ - అసెంబ్లీలో వందేమాతరం...

నేత్రపర్వంగా నాచగిరిలో శ్రీ లక్ష్మీ నృసింహ విమాన రథోత్సవం

నేత్రపర్వంగా నాచగిరిలో శ్రీ లక్ష్మీ నృసింహ విమాన రథోత్సవం - భక్తులు హరిద్రా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img