epaper
Sunday, March 1, 2026
epaper

జుబ్లిహిల్స్‌పై బీజేపీ ఫోక‌స్‌

  • ఉప ఎన్నిక అభ్య‌ర్థిపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌
  • రేపు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిటీ భేటీ..
  • ఎల్లుండి క్యాండిడేట్‌ను ప్ర‌క‌టించే ఛాన్స్ !
  • రేసులో కీర్తిరెడ్డి, దీప‌క్‌రెడ్డి?

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: జుబ్లిహిల్స్ ఉప ఎన్నిక‌పై బీజేపీ ఫోక‌స్ పెంచింది. ఇవ్వాళ ఉప ఎన్నిక‌కు ఈసీ షెడ్యూల్ ప్ర‌క‌టించ‌డంతో అభ్య‌ర్థి ఎంపిక‌పై దృష్టి సారించింది. అధికార‌ కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌కు ధీటుగా స‌రైన వ్య‌క్తిని పోటీకి దించాల‌ని క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈమేరకు రేపు (మంగ‌ళ‌వారం) బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిటీ భేటీకానుంది. ఈ స‌మావేశంలోనే అభ్య‌ర్థిని ఖ‌రారుచేసే ఛాన్స్ ఉంది. ముగ్గురు పేర్ల‌తో కూడిన జాబితాను అధిష్టానానికి పంపి గ్రీన్ సిగ్న‌ల్ రాగానే బుధ‌వారం క్యాండిడేట్‌ను ప్ర‌క‌టించ‌న్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. జుబ్లిహిల్స్ ఉప ఎన్నిక రేసులో జూటూరు కీర్తిరెడ్డి, వీర‌ప‌నేని ప‌ద్మ‌, లంక‌ల దీప‌క్‌రెడ్డి పేర్లు ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి.

  • ఆ ఇద్ద‌రిలో ఒక‌రు..?

2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జుబ్లిహిల్స్ నుంచి లంక‌ల దీపక్‌రెడ్డి పోటీచేసి మూడో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు. ప్ర‌స్తుతం బీజేపీ సెంట్ర‌ల్ జిల్లా అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న ఆయ‌న‌కే టికెట్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌ని ప‌క్షంలో జూటూరు కీర్తిరెడ్డి, వీర‌ప‌నేని ప‌ద్మ‌కు టికెట్ ద‌క్కే అవ‌కాశం ఉంది. కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డికి స‌న్నిహితుడిగా ఉన్న దీప‌క్‌రెడ్డి, కీర్తిరెడ్డిలో ఒక‌రికి టికెట్ ఇస్తార‌ని పార్టీలో టాక్ వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే అభ్య‌ర్థి ఎవ‌ర‌నే విష‌యంలో క్లారిటీ రానుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img