epaper
Thursday, March 19, 2026
epaper

తెలంగాణపై బీజేపీ నిర్లక్ష్యం

తెలంగాణపై బీజేపీ నిర్లక్ష్యం
అభివృద్ధికి కేంద్రం సహకారం అవసరం
: మంత్రి పొన్నం ప్రభాకర్

కాకతీయ, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో ఉగాది సందర్భంగా మాట్లాడిన ఆయన తెలంగాణ ఏర్పాటు సమయంలో పార్లమెంట్లో చేసిన అవమానకర వ్యాఖ్యలను గుర్తుచేశారు. రాష్ట్రాన్ని సోనియా గాంధీ కల్పించిందని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రాజకీయాలను పక్కనపెట్టి తెలంగాణ పురోగతికి తోడ్పడాలని సూచించారు. మూసి నది అభివృద్ధిపై మాట్లాడుతూ నిర్వాసితులకు పూర్తి న్యాయం చేసిన తరువాతే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. దేశ అభివృద్ధిలో నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు చేసిన సంస్కరణలను గుర్తుచేశారు. ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రం సస్యశ్యామలం కావాలని ఆకాంక్షించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాలు

రవీంద్రభారతిలో ఉగాది పురస్కారాలు వేములవాడ దేవస్థానానికి విశిష్ట గౌరవం సీఎం చేతుల మీదుగా అవార్డు...

పెద్దపల్లి కాంగ్రెస్‌కు కొత్త జోష్

పెద్దపల్లి కాంగ్రెస్‌కు కొత్త జోష్ 58 మంది సభ్యులతో జిల్లా కార్యవర్గం ఏర్పాటు టీపీసీసీ...

రేవంత్‌రెడ్డిపై ఆధార‌ప‌డుతున్న కాంగ్రెస్‌

రేవంత్‌రెడ్డిపై ఆధార‌ప‌డుతున్న కాంగ్రెస్‌ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం లోపించింది ఐదురాష్ట్రాల ఎన్నిక‌లు సైతం రేవంత్...

ఉగాది వేళ ఆధ్యాత్మిక సందేశం

ఉగాది వేళ ఆధ్యాత్మిక సందేశం పరాభవ నామ సంవత్సర విశిష్టత వివరణ వేద పండితులు...

దొంగతనం కేసులో నలుగురు అరెస్టు

దొంగతనం కేసులో నలుగురు అరెస్టు రూ.60 వేల విలువైన కరెంటు వైర్లు స్వాధీనం సీఐ...

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి : బండి సంజయ్

బీజేపీ బలోపేతానికి కృషి చేయాలి : బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్ :...

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ కాకతీయ,శంకరపట్నం:మండలంలో చల్లూరు గ్రామానికి చెందిన...

ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు

ప్రసవాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోండి కలెక్టర్ కోయ శ్రీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img