epaper
Sunday, March 1, 2026
epaper

ఆగిపోయిన అభివృద్ధికి బీజేపీనే దిక్సూచి

ఆగిపోయిన అభివృద్ధికి బీజేపీనే దిక్సూచి
మాజీ మేయర్ బిజెపి నేత సునీల్‌రావు
గ్రామాల భవిత బీజేపీ అభ్యర్థుల విజయంపైనే ఆధారితం

కాకతీయ, కరీంనగర్ : సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో గంగాధర మండలంలోని ప్రతి గ్రామం అభివృద్ధి దిశగా సాగాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలకు భారీగా విడుదల కానున్న కేంద్ర నిధులు పాలకవర్గాల ఏర్పాటుపైనే ఆధారపడి ఉన్నాయని గుర్తుచేశారు.గ్రామపంచాయతీల్లో పాలకవర్గాలు లేకపోవడం వల్లే 15వ ఆర్థిక సంఘం కింద వచ్చే రూ.3,000 కోట్ల నిధులు నిలిచిపోయాయని, సర్పంచ్‌లు ఎన్నికై పాలకవర్గం ఏర్పడిన వెంటనే ఆ నిధులు గ్రామాలకు చేరుతాయని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి పొంగలేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా ఇటీవల స్పష్టంగా ప్రకటించారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన రెండేళ్ల నుంచి గ్రామాల అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని అన్నారు. లైట్ చెడితే మార్చే స్థితి లేదని, బ్లీచింగ్ పౌడర్, పారిశుధ్య సామగ్రి, వాటర్ సప్లై సమస్యలు పరిష్కరించేందుకు నిధుల్లేవని, స్పెషల్ అధికారుల పాలనలో గ్రామాలు నష్టపోయాయని విమర్శించారు. గ్రామాల్లో నరేగా నుంచి పల్లెప్రకృతి వనం వరకు ప్రధాన రహదారుల నిర్మాణం నుండి వైకుంఠధామాల పనుల వరకు,ప్రతి అభివృద్ధి కార్యక్రమం కేంద్ర నిధులతోనే సాగుతున్నదని చెప్పారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, సీఆర్ఐఎఫ్ నిధులు ద్వారా పెద్ద ఎత్తున రహదారులు నిర్మాణం జరుగుతుండటం ఇందుకు నిదర్శనమని, జగిత్యాల ,వరంగల్ జాతీయ రహదారి నిర్మాణానికి రూ.2,500 కోట్ల టెండర్లు పూర్తికావడం కూడా కేంద్రం కట్టుబాటును చూపుతున్నదని వివరించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో బండి సంజయ్ కుమార్ గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, విద్యార్థులకు సైకిళ్లు, ఫీజుల సహాయం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారని గుర్తుచేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు శ్రవణ్, రాజు, నాగరాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img