epaper
Wednesday, March 11, 2026
epaper

పేదలకు భారంగా మారిన బిజెపి ప్రభుత్వం

పేదలకు భారంగా మారిన బిజెపి ప్రభుత్వం

* పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ ఆధ్వర్యంలో నిరసన

కాకతీయ, చేర్యాల: ఇరానపై ఇజ్రాయిల్‌ అమెరికా చేస్తున్న దాడులు నివారించడానికి భారత ప్రభుత్వం చొరవ చూపాలని, దాడులు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించడమే కాకుండా పెరిగిన వంట గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను తగ్గించాలని లేనిపక్షంలో ప్రజాపోరాటాలకు దిగుతామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ హెచ్చరించారు. గ్యాస్ ధరలు పెంచడం నిరసిస్తూ బుధవారం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ఖాళీ గ్యాస్ సిలిండర్ తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అందె అశోక్ విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ డొమెస్టిక్ సిలిండర్ పై రూ.60, కమర్షియల్ వాటిపై రూ. 140 పెంచారని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారిన ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం నేడు వారి సంక్షేమం మంట గలిపాయని విరుచుకుపడ్డారు.ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల సహాయ కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు పోనుగోటి శ్రీనివాస్ రెడ్డి, మహిళా సమాఖ్య నాయకురాలు సుంకోజు రజిత, డివిజన్ నాయకులు గూడెపు సుదర్శన్, బూరుగు సత్తయ్య, మల్లం అంజయ్య, గజ్జల సురేందర్, గూడెపు సంతోష, అందె యాదవ్వ, పద్మ, లచ్చవ్వ, రాములు, లచ్చయ్య,తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

స‌మాజానికి ఆద‌ర్శంగా బంజారాలు

స‌మాజానికి ఆద‌ర్శంగా బంజారాలు మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లో ఘ‌నంగా సంత్ సేవాలాల్ జయంతి బంజారాలతో...

మొబైల్‌ షాప్‌లో చోరీ

మొబైల్‌ షాప్‌లో చోరీ రూ.40,400 విలువజేసే ఫోన్లు అపహరణ * పోలీస్ స్టేషన్ కు...

సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కృషి చేయాలి

సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా కృషి చేయాలి కాకతీయ, గజ్వేల్ : గజ్వేల్‌లోని ప్రభుత్వ...

జాబ్ మేళాకు విశేష స్పందన

జాబ్ మేళాకు విశేష స్పందన కాకతీయ, గజ్వేల్: గజ్వేల్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ...

అభివృద్ధి పనుల కోసం మంత్రి సీతక్క ను కలిసిన సర్పంచ్

అభివృద్ధి పనుల కోసం మంత్రి సీతక్క ను కలిసిన సర్పంచ్ కాకతీయ,చేర్యాల:మండలంలోని ఆకునూరు...

నూతన కౌన్సిలర్ భవానికి ఘన సన్మానం

నూతన కౌన్సిలర్ భవానికి ఘన సన్మానం - సంగాపూర్ ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయులు,...

బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

బైక్ దొంగల ముఠా గుట్టురట్టు నిందితుడి అరెస్ట్, 8 బైకుల స్వాధీనం మరో నిందితుడు...

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో

శ్రేయోభిలాషి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహన సదస్సు 800 మంది విద్యార్థినులకు శానిటేషన్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img