epaper
Friday, November 21, 2025
epaper

బీసీ,ముస్లిం వర్గాల హక్కులు కాపాడండి

  • వర్గీకరణ వెంటనే అమలు చేయాలి
  • బీసీ సంఘాల డిమాండ్

కాకతీయ, కరీంనగర్ : బీసీ వర్గీకరణను తక్షణమే అమలు చేసి, బీసీ–ముస్లిం ఉపవర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆల్ బీసీ మైనారిటీస్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు శుక్రొద్దీన్ భాష, తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ షబ్బీర్ ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వర్గాల్లో తీవ్రమైన వెనుకబాటుతనం ఉన్న ఉపకులాలు, ముఖ్యంగా ముస్లిం ఉపవర్గాలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు, ముస్లిం వెనుకబడిన వర్గాలకు నిజమైన న్యాయం జరగాలి. జనాభా ఎంతైతే, రిజర్వేషన్ అంతే… మేమెంతో మాకంత అని నేతలు అన్నారు. బీసీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచకపోతే, ఇతర వర్గాలకు అధికంగా కేటాయింపులు చేస్తున్న విధానాన్ని కొనసాగిస్తే, రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక ఉద్యమం చేయక తప్పదని హెచ్చరించారు.

బీసీలలో అత్యంత వెనుకబడిన వర్గాలైన ఏ,బీ,సీ,డీ, ఈ విభజనను చట్టబద్ధంగా అమలు చేసి, ముస్లిం మైనారిటీలకు కూడా ఉన్నత విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో సరైన వాటా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. క్రిమిలేయర్ విధానాన్ని పేద బీసీలు, ముస్లిం మైనారిటీలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నదని పేర్కొంటూ, దాన్ని రద్దు చేయాల్సిన అవసరాన్ని నేతలు స్పష్టం చేశారు.బీసీ హక్కుల కోసం మా పోరాటం ఆగదు ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవు అని వారు హెచ్చరిస్తూ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎండీ షబ్బీర్, ఎండీ దావుద్, ఉమర్ ఫరూక్, గోరె పాషా, శుక్రొద్దీన్ భాష, అబ్దుర్రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మ‌ధ్యం తాగిపించి హ‌త్య‌

మ‌ధ్యం తాగిపించి హ‌త్య‌ వ్య‌క్తి గ‌త క‌క్ష‌, భూ వివాద‌మే కారణం పోలీసుల అదుపులో...

ఇందుర్తి విద్యార్థుల కీర్తి జిల్లా స్థాయికి ఎంపిక

ఇందుర్తి విద్యార్థుల కీర్తి జిల్లా స్థాయికి ఎంపిక కాకతీయ, కరీంనగర్ : శుక్రవారం...

ఎల్‌ఎండీ జలాశయంలో చేప పిల్లల విడుదల

ఎల్‌ఎండీ జలాశయంలో చేప పిల్లల విడుదల అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ...

హుజురాబాద్ అభివృద్ధికి సహకరించండి

హుజురాబాద్ అభివృద్ధికి సహకరించండి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హుజురాబాద్...

టెన్త్‌ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు క్లీన్‌చిట్‌

టెన్త్‌ పేపర్ లీక్ కేసులో బండి సంజయ్‌కు క్లీన్‌చిట్‌ నిర్దోషి గా తేల్చిన...

నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు వెంటనే సహాయం ఇవ్వాలి ఈటల డిమాండ్

నష్టాల్లో కూరుకుపోయిన రైతులకు వెంటనే సహాయం ఇవ్వాలి ఈటల డిమాండ్ హుజూరాబాద్ ప్రజలే నా...

పుస్తకాలే మనకు నిజమైన మిత్రులు విద్యే గొప్ప ఆయుధం

పుస్తకాలే మనకు నిజమైన మిత్రులు విద్యే గొప్ప ఆయుధం ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ...

భీమేశ్వరాల‌యంలో ప్రభుత్వ విప్ సందర్శనం

భీమేశ్వరాల‌యంలో ప్రభుత్వ విప్ సందర్శనం కాకతీయ, వేములవాడ : వేములవాడలోని శ్రీ పార్వతి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img