epaper
Monday, March 2, 2026
epaper

బీసీ జేఏసీ హుజురాబాద్ యుద్ధభేరికి మద్దతు

బీసీ జేఏసీ హుజురాబాద్ యుద్ధభేరికి మద్దతు

కాకతీయ,హుజురాబాద్ : హుజురాబాద్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా నిర్వహించి యుద్ధభేరికి మద్దతు తెలిపారు. బీసీ లకు 42% రిజర్వేషన్ సాధన లక్ష్యంతో, ఆదివారం హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు.జాతీయ నాయకుడు జాజూల శ్రీనివాస్ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన ధర్మ యుద్ధభేరికి మద్దతుగా ఇచ్చిన పిలుపు మేరకు, బీసీ జేఏసీ హుజురాబాద్ అధ్యక్షుడు సంధ్యల వెంకన్న ఆధ్వర్యంలో ధర్నా విజయవంతంగా నిర్వహించారు.శాంతియుత నిరసన కార్యక్రమంలో బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మరియు హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు సంధ్యల వెంకన్న మాట్లాడుతూ.
తెలంగాణలో బీసీలను రాజకీయంగా బలహీనపర్చేందుకు అగ్ర కుల పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, రాష్ట్రంలో రెడ్ల ఆధిపత్యం పెరుగుతోందని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గెజిట్ శాస్త్రీయత లేదు, ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వం దెబ్బతీస్తోంది అని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం నమ్మకద్రోహమని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించేందుకు నవంబర్ 30న ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో యుద్ధభేరి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీపీసీసీ బీసీలకు 60% సీట్లు ఇస్తామని లీకులు చేస్తున్నా, అమలు లేకుండా మాటలు ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు.స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్ అమలుకు అఖిలపక్ష బృందం ప్రధాని మోదీని కలిసి డిమాండ్లు ఉంచాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 46 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు డిసెంబరులో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాలని కోరారు.అలా జరగకపోతే డిసెంబర్ 8న జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా, 9న పార్లమెంట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు.
ప్రధాన కార్యదర్శి చిలుకమారి శ్రీనివాస్, ఇప్పలపల్లి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు వడ్నాల ప్రభాకర్, తాళ్లపల్లి రమేష్, అఖిలపక్ష నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, భీమగోని సురేష్, ప్రజాసంఘాల నాయకులు చీకట్ల సమ్మయ్య, తాళ్లపల్లి అమరేందర్, పంజాల రామ్ శంకర్, గోస్కుల నాగమణి, మధుకర్, పంజాల వెంకటేశ్వర్లు, ఇతర ప్రజాసంఘాల ప్రతినిధులు, మేధావులు, యువకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img