epaper
Monday, March 2, 2026
epaper

డ్యూటీ డాక్ట‌ర్ల‌పై దాడి హేయం

  • నిందితుల‌ను త‌క్ష‌ణం అరెస్టు చేయాలి
  • విధులు బ‌హిష్క‌రించిన వైద్యులు, హోరెత్తిన నిర‌స‌న‌లు
  • ఉద్రిక్తంగా మారిన ఏరియా ఆస్ప‌త్రి
  • మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఆందోళ‌న చేస్తున్న డాక్ట‌ర్లు, డాక్ట‌ర్ల‌తో చ‌ర్చిస్తున్న‌ అద‌న‌పు క‌లెక్ట‌ర్‌

కాకతీయ, మహబూబాద్ ప్రతినిధి: జిల్లా కేంద్రంలోని మహబూబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్ప‌త్రిలో ఆదివారం ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. వివ‌రాల్లోకి వెళ్తే ఆదివారం రాత్రి నల్లెల్ల గ్రామానికి చెందిన పలువురు వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి వ‌చ్చారు. ఆ సమయంలో వైద్యులు డ్యూటీలో లేరంటూ , సిబ్బందితో వాగ్వివాదం ముదిరి తోపులాట వ‌ర‌కు వెళ్లిన‌ట్లు సమాచారం.

ఈ సంఘ‌ట‌న‌పై వైద్యుల ఫిర్యాదుతో సోమవారం సంబంధిత అనుమానిత బాధ్యులపై కేసు నమోదు చేసినట్లు మహబూబాబాద్ టౌన్ ఎస్ఐ ప్రశాంత్ తెలిపారు. కాగా, మంగళవారం వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దాడి చేయబోయిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళ‌న నిర్వ‌హించారు. వైద్యులు, స్టాఫ్ నర్స్ , మెడికల్ కాలేజీ సిబ్బంది నినాదాలతో హోరెత్తించారు. ఈ క్ర‌మంలో ఓపీ నిలిచిపోవ‌డంతో అత్య‌వ‌స‌ర వైద్యానికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళవలసి వచ్చిందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.

విష‌యం తెలుసుకున్న జిల్లా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్, డీఎస్పీ తిరుపతిరావు వైద్యులు, సిబ్బందితో చ‌ర్చ‌లు జ‌రిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని నచ్చ చెప్పినప్పటికీ వారు చాలా సేప‌టి వ‌ర‌కూ ఆందోళ‌న విర‌మించ‌లేదు. నిర‌స‌న‌ల్లో ఆస్ప‌త్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్ఎం జగదీష్, వైద్యులు ,సిబ్బంది తదితరులు ఉన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img